MalavikaMohanan : లో-దుస్తుల్లోనే బజార్లో తిరుగుతున్న హాట్‌ బ్యూటీ !

ఇండస్ట్రీలోకి ఎంతోమంది హీరోయిన్లు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు. కానీ కొంతమంది హీరోయిన్లకే క్రేజ్ వస్తుంది. అది చివరిదాకా ఉంటుంది. అలాంటి హీరోయిన్లలో మాళవిక మోహనన్ ఒకరు. హీరోయిన్ మాళవిక మోహనన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కేరళకు చెందిన ఈ బ్యూటీ ప్రస్తుతం వరుస సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతోంది. 2013 సంవత్సరంలో మలయాళంలో తొలి సినిమా చేసిన ఈ బ్యూటీ తెలుగులో డైరెక్ట్ గా ఒక్క సినిమా కూడా చేయలేదు.

కానీ ఈ బ్యూటీకి మంచి క్రేజ్ ఉంది. 2022 సంవత్సరంలో మారన్ సినిమా తమిళ్, తెలుగు, కన్నడ మరియు మలయాళం భాషలలో రిలీజ్ అయింది. ఇందులో మాళవిక మోహనన్ నటించి అందరినీ మెప్పించింది. ముఖ్యంగా మాస్టర్ సినిమాలో విజయ్ సరసన నటించి స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఈ సినిమా తర్వాత వరుస అవకాశాలను అందుకుంటుంది యంగ్ బ్యూటీ మాళవిక మోహనన్. సౌత్ లో మంచి అవకాశాలతో దూసుకుపోతోంది. సోషల్ మీడియాలో ఆమె అందాల ఆరబోతకు అంతా షాక్ అవుతున్నారు.

స్టన్నింగ్ ఫిగర్ తో హాట్ ఫోటోషూట్లు చేస్తూ ట్రేండింగ్ అవుతుంటుంది మాళవిక మోహనన్. అయితే.. తాజాగా తన అందాలను ఆరబోసింది మాళవిక మోహనన్. లో దుస్తులు వేసుకుని కనిపించింది. వైట్‌ కలర్‌ డ్రెస్‌ పైన వేసుకుని…కింద నిక్కర్‌ వేసుకుంది ఈ బ్యూటీ. ఇదే అవతారంలో నడి రోడ్డుపై నిల్చుకుని.. ఫోటోలను ఫోజులు ఇచ్చింది మాళవిక మోహనన్. ఇప్పుడు ఈ పోటోలు వైరల్‌ గా మారాయి.

- Advertisement -

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు