Varun tej: పెళ్లి తర్వాత షాకింగ్ నిర్ణయం తీసుకున్న లావణ్య త్రిపాఠి?

“అందాల రాక్షసి” సినిమాతో వెండితెరకు పరిచయమైన సొట్ట బుగ్గల సుందరి లావణ్య త్రిపాఠి తొలి చిత్రంతోనే ప్రేక్షకులను కట్టిపడేశారు. లావణ్య అందానికి, అభినయానికి ప్రేక్షకులు ఆకర్షితులయ్యారు. మిథున పాత్రలో లావణ్య నటన అందరినీ మెప్పించింది. అయితే…. ఈ అందాల నటి తెలుగింటి కోడలు అవుతుందని, అందులోనూ కొణిదెల వారింట అడుగుపెడుతుందని ఎవరు ఊహించలేదు.

కట్ చేస్తే ఈ సినిమా విడుదలైన 11 ఏళ్లకు వరుణ్ తేజ్ ను పెళ్లి చేసుకొని కొణిదెల వారి కోడలు అయిపోయారు లావణ్య. ఇది ఇలా ఉండగా…. ఈ అమ్మడు సినిమా విషయంలో ఓ కీలక నిర్ణయం తీసుకుందని ఓ వార్త వైరల్ అవుతుంది. లావణ్య ఇకపై లేడీ ఓరియంటెడ్ సినిమాలే తీయాలని అనుకుంటుందట. ఏ హీరోతో సినిమా చేసినా రొమాన్స్ సీన్స్ ఉంటాయి కాబట్టి దానివల్ల మెగా ఫ్యామిలీ పరువుపోతుందని ఆలోచిస్తుందట.

Mega Family: వరుణ్-లావణ్య పెళ్లిలో అలిగి వచ్చిన ఉపాసన ?

- Advertisement -

మెగా ఫ్యామిలీ ఎలాంటి కండిషన్లు పెట్టకపోయినా కోడలుగా పరువు పెంచే పాత్రలు మాత్రమే చేయాలనుకుంటుందని తెలుస్తోంది. దీంతో ఈ విషయం తెలిసిన నెటిజన్లు పెళ్లి తర్వాత కెరియర్ పరంగా లావణ్య కు మరింత కలిసి రావాలని అనుకుంటున్నారు. ఇక వరుణ్, లావణ్య రిసెప్షన్ నవంబర్ 5న హైదరాబాదులో గ్రాండ్ గా జరగనుంది.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు