Honey rose: బాప్ రే.. అనిపించేలా హనీ రోజ్ భారీ అందాలు

Honey rose:  ఇండస్ట్రీలో ఎదగాలంటే ఎంతో కష్టపడాలి. అలా కష్టపడి ఇండస్ట్రీలో రాణిస్తున్న వారు చాలామంది ఉన్నారు. సామాన్య నటుల నుంచి స్టార్ హీరోల వరకు… చిన్న పాత్రలు చేసే నటుల నుంచి స్టార్ హీరోయిన్ ల వరకు మన తెలుగు ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు. అయితే కొంతమంది మాత్రం తమ గ్లామర్ షోను నమ్ముకొని… ఇండస్ట్రీలో సక్సెస్ అయిన వారు కూడా ఉన్నారు.

తన గ్లామర్ మాత్రమే నమ్ముకొని ఇండస్ట్రీలో సక్సెస్ అయిన వారిలో హీరోయిన్ హనీ రోజ్ ఒకరు. ఈ హాట్ బ్యూటీ హనీ రోజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. తెలుగు హీరోయిన్ కానప్పటికీ… ఈ బ్యూటీ కి మన టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి పేరు ఉంది. ఈ మధ్యకాలంలో మన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎక్కువగా హనీ రోజ్ పేరు మాత్రమే వినిపిస్తోంది.

భారీ అందాల ముద్దుగుమ్మ… ఇటీవల బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా బంపర్ హిట్ కావడంతో హనీ రోజ్ కు కూడా పాపులారిటీ బాగా వచ్చింది. అయితే సినిమాల ఛాన్సులు మాత్రం ఎక్కువగా తెలుగులో రావడం లేదు. దీంతో తన అందాల ఆరబోత కార్యక్రమాన్ని మొదలు పెట్టేసింది ఈ బ్యూటీ. ఈ నేపథ్యంలోనే తాజాగా… ఆరెంజ్ కలర్ డ్రెస్ లో హాట్ అందాలను ఆరబోసింది. ఇందులో తన బరువైన ఎద అందాలను… చూపిస్తూ యూత్ ను ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

- Advertisement -

Honey Rose looks like a huge beauty

Honey Rose looks like a huge beauty

Honey Rose looks like a huge beauty

Honey Rose looks like a huge beauty

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు