Raghavendra Rao: రాఘవేంద్రరావు హీరోయిన్లలో ఆ పార్ట్ మాత్రమే చూస్తారట..!!

తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న వారిలో దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు ఒకరు. ఇండస్ట్రీలో హీరోయిన్లను అందంగా చూపించే విషయంలో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తర్వాతే ఎవరైనా. ఐదు దశాబ్దాల తెలుగు సినిమా చరిత్రలో ఎంతోమంది దర్శకులు వచ్చినా.. హీరోయిన్లను పైనుంచి కింది వరకు ప్రతి పార్ట్ ను ఎంతో అందంగా చూపించే విషయంలో రాఘవేంద్రరావుకు ఆయనే సాటి. ఆయన సినిమాలు అంటేనే హీరోయిన్ల బొడ్డుపై పూలు, పండ్లు పడాల్సిందే.

రాఘవేంద్రరావు తన సినిమాలో హీరోకి ఎంత ప్రాధాన్యతను ఇస్తాడో హీరోయిన్ కి కూడా అంతే ప్రాధాన్యతను ఇచ్చి వాళ్లను కూడా హీరోతో సమానంగా ఉన్నతంగా తీర్చిదిద్దేవాడు. అలాంటి రాఘవేంద్రరావు తన సినిమాలో హీరోయిన్లను సెలెక్ట్ చేసే విషయంలో తప్పనిసరిగా ఓ క్వాలిటీని మాత్రం చూస్తారట. ఈ విషయం గురించి ఓ ఇంటర్వ్యూలో ఆయన స్వయంగా మాట్లాడుతూ ఈ విషయాన్ని బయటపెట్టారు.

“కొంతమంది హీరోయిన్ల చిరునవ్వు బాగుంటే, మరి కొంతమంది కళ్ళు బాగుంటాయి. ఇక మరి కొంతమంది నడక బాగుంటుంది. ఇలా హీరోయిన్ ని సెలెక్ట్ చేసే సమయంలో తప్పనిసరిగా ఆయన నడుము, బొడ్డు భాగాన్ని ఎక్కువగా పరిశీలిస్తారట. అలా హీరోయిన్ ని చూసి సినిమాకి సెట్ అవుతుందా లేదా అనేది అప్పుడే డిసైడ్ చేస్తారట. అలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు కాబట్టే రాఘవేంద్రరావు ప్రతీ సినిమా సూపర్ హిట్ అవుతుంది.

- Advertisement -

Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు