దేవ కన్య అనిపించేంత అందంతో దివి వద్థ్య

దేవ కన్య అనిపించేంత అందంతో దివి వద్థ్య

Divi Vadthya gives Angelic vibes in White
దివి ‘బిగ్ బాస్’ అనే ఓ రియాలిటీ షో ద్వారా ప్రేక్షకులకు పరిచయం అయింది.
Divi Vadthya gives Angelic vibes in White
బిగ్ బాస్ తరువాత ఈ భామ వరుసగా కొన్ని సినిమాల్లో కీలక పాత్రల్లో ఓ మెరుపు మెరిసింది.
Divi Vadthya gives Angelic vibes in White
ఇవి అన్ని ఇలా ఉండగా, సోషల్ మీడియా కూడా తరచూ ఇదొక పోస్ట్ చేస్తూ, ఫ్యాన్స్ కు దగ్గర గానే ఉండేది.
Divi Vadthya gives Angelic vibes in White
తాజాగా తాను పోస్ట్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Divi Vadthya gives Angelic vibes in White
మోడరన్ తరహాలో తెల్లని చీరను, ముత్యాల హారం తో జత చేసి ధరించింది, దీనితో ఆమె దేవా కన్యలా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు