ప్రముఖ ఓటిటి ప్లాట్ఫ్రామ్ ”ఆహా” లో ఫస్ట్ టైం నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న టాక్ షో ”అన్ స్టాపబుల్ విత్ ఎన్.బి.కె”. ఈ టాక్ షో విజయవంతంగా మొదటి సీజన్ ని పూర్తి చేసుకొని ఇప్పుడు 2వ సీజన్ కొనసాగిస్తుంది.
ఈ షో నుంచి డార్లింగ్ ఫ్యాన్స్ అందరూ ఎంతగానో ఎదురు చూసిన ప్రభాస్ బాహుబలి ఎపిసోడ్ ని రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.దీన్నిఫ్యాన్స్ కోరిక మేరకు అనుకున్న తేదీ కంటే ఒక రోజు ముందుగా రిలీజ్ చేసారు.ఈ ఎపిసోడ్ కి వచ్చిన వ్యూస్ కొత్త రికార్డులని సృష్టించాయి.
Read More: Karthikeya 2 : ఓటీటీకి రెడీ
ఇక ఇప్పుడు ఈ టాక్ షో నుంచి మోస్ట్ అవైటెడ్ ఎపిసోడ్, పవన్ కళ్యాణ్ గెస్ట్ గా వచ్చిన ఎపిసోడ్. పవర్ స్టార్ తో ప్లాన్ చేసిన ఈ పవర్ ప్యాక్ సెన్సషనల్ ఎపిసోడ్ షూటింగ్ అయితే పూర్తి అయిపొయింది. కానీ ఇది ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఫ్యాన్స్ అందరూ ఎదురు చూస్తున్నారు.
ఇక ఇప్పుడు ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ పై తాజా గా ఒక అప్డేట్ వచ్చింది. ఈ ఎపిసోడ్ ఫిబ్రవరి 3న ఆహా లో స్ట్రీమ్ అవ్వనుందని వార్తలు వస్తున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది.
Read More: Ott: కాలం మారింది
For More Updates :
Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News
టాలీవుడ్ లో ఈ వారం థియేటర్లలో కంటే ఓటిటి...
ప్రముఖ హీరోయిన్ అవికా గోర్ గురించి ప్రత్యేకంగా...
నట సింహం నందమూరి బాలకృష్ణకు ఉన్న...
అన్ స్టాపబుల్ ఈ షో గురించి ప్రత్యేకంగా...
టాలీవుడ్ లో దసరా తర్వాత సినిమాల సీజన్...