తెలుగు నటి ఈషా రెబ్బ నటించిన లేటెస్ట్ చిత్రం ఒట్టు. తెలుగమ్మాయి గా “అంతకు ముందు ఆ తర్వాత చిత్రం” తో పరిచయమైన ఈ నటి మొదట్లో వరుసగా ఆఫర్స్ దక్కించుకున్నా ఆ తరవాత అంతగా ఆఫర్స్ రాలేవు. కాబట్టి తమిళ్ లో లో ఒట్టు అనే చిత్రం ద్వారా అక్కడ ఎంట్రీ ఇచ్చి అక్కడ వరుస అవకాశాలు దక్కించుకుంది.
ద్విభాషా చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమా గత సంవత్సరం సెప్టెంబర్ 8న మలయాళంలో 23 న తమిళం లో విడుదలైంది. సస్పెన్స్ థ్రిలర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఫెల్లిని టీ.పీ అనే మలయాళ దర్శకుడు తెరకెక్కించాగా, ఆగస్ట్ సినిమా, ది షో పీపుల్ నిర్మాణ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి.
Read More: Vishwak Sen : ఓటీటీలో అర్జున కళ్యాణం..!
తమిళ స్టార్ అరవింద్ స్వామి, జాకీ ష్రాఫ్, ఈషా రెబ్బ తదితరులు నటించిన ఈ సినిమాకు అరుళ్ రాజ్ సంగీత దర్శకుడు. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం అయిన అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉంది. తాజాగా ఈ సినిమా తెలుగులోనూ స్ట్రీమింగ్ చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత ఈషా రెబ్బకు తమిళం, మలయాళంలో మంచి ఆఫర్స్ వస్తున్నాయి. ప్రస్తుతం ఈషా రెబ్బ కు తమిళంలో అయిరం జన్మంగల్ అనే సినిమాతో పాటు మరో మలయాళ సినిమా చేస్తుంది. అయితే ఈ తెలుగు బ్యూటీకి తెలుగులో మాత్రం అవకాశాలు రావడం లేదు.
For More Updates :
Read More: RRR : ముందు మెలికపెట్టింది.. నేడు తలొగ్గింది
Check out Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News
తరుణ్ భాస్కర్ డైరెక్షన్లో బ్రహ్మానందం,...
అక్కినేని నాగ చైతన్య, సమంత రూత్ ప్రభు…...
రవితేజ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన...
లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, వన్ నేనొక్కడినే వంటి...
అలా మొదలైంది సినిమాతో తెలుగులో హీరోయిన్...