Suhas: ఓవర్సీస్ మంచి రెస్పాన్స్

సినిమా ఇండస్ట్రీలో నిలుదొక్కుకోవాలి అంటే చాలా ధైర్యం ఉండాలి. టాలెంట్ లేకపోతే ఇంకా చాలా కష్టం. అలాగే టాలెంట్ ఉన్నా.. అవకాశాలు రాణి వారు ఇండస్ట్రీలో చాలే మంది ఉన్నారు. ఒక ఛాన్స్ వస్తే మనకి ఎవరు సాటి లేరు అని నిరూపించిన నటులు కూడా ఉన్నారు. అలాంటి వారిలోనే సుహాస్ కూడా ఒకరు అని చెప్పవొచ్చు.

క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా స్టార్ట్ అయిన సుహాస్ యాక్టింగ్ కెరీర్ హీరో దాకా వచ్చింది. “కలర్ ఫోటో” సినిమాతో ప్రేక్షకులకు మరింత దగ్గర అయ్యాడు. జాతీయ అవార్డు అందుకోవడంతో దేశమంతటా ఫ్యాన్స్ ను సంపాదించుకున్నాడు. ఇప్పుడు “రైటర్ పద్మభూషణ్” అనే కొత్త కాన్సెప్ట్ తో మళ్ళి హీరోగా థియేటర్స్ లో సందడి చేస్తున్నాడు.

కామెడీకి అమ్మ సెంటిమెంట్ తోడై థియేటర్స్ లో ప్రేక్షకులతో తో కన్నీళ్లు పెట్టిస్తుంది ఈ పద్మభూషణ్ స్టోరీ. మొదటి రోజు నుంచే మంచి టాక్ తెచ్చుకోవడంతో కలెక్షన్స్ బాగా వస్తున్నాయి అని చెప్పవొచ్చు. ఈ చిత్రం ఓవర్సీస్ 3 లక్షల డాలర్స్ మార్క్ ను క్రాస్ చేసింది. ఓవర్సీస్ లో కూడా మంచి కలెక్షన్స్ ను సాదిస్తూ రికార్డులు బద్దలకొట్టడానికి ముందుకు సాగుతుంది. ఒక చిన్న సినిమా ఓవర్సీస్ లో 300K డాలర్లను కలెక్ట్ చేయడం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. కాగా ఈ సినిమా ఆఫ్ మిలియన్ డాలర్ల మార్క్ అందుకోవడమే లక్ష్యంగా దూసుకెళ్తుంది. మూవీ కలెక్షన్ అప్డేట్స్ కోసం Filmify ను ఫాలో అవండి.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు