గుంటూరు కారం సినిమా రిలీజ్ అయింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా రావడంతో మంచి హైప్ ఉండేది. కానీ, ఆ మాటల మార్క్ కనిపించలేదనే ఓ టాక్ అయితే వచ్చింది. సాధారణంగా త్రివిక్రమ్ సినిమా వచ్చిందంటే… స్టోరీ, స్క్రిన్ ప్లే కంటే.. గురూజీ నుంచి వచ్చే ఆణిముత్యాల్లాంటి డైలాగ్స్ ఫుల్ వైరల్ అవుతాయి. అయితే అలాంటి చెప్పుకొదగ్గా డైలాగ్స్ గుంటూరు కారం సినిమాలో లేవు. కానీ, ఎంతో కొంత మాట్లాడుకునే డైలాగ్స్ అయితే ఉన్నాయి. అవి సూపర్ స్టార్ మహేష్ బాబు తన స్టైల్ లో చెప్పడంతో ఆ డైలాగ్స్‌కు మరింత పాపులారిటీ వచ్చింది.
అలాంటి డైలాగ్స్ దాదాపు 40 వరకు ఉన్నాయి. అవి ఏంటో ఇక్కడ చూడండి…
- Advertisement -