Instagram: ఆ హీరో ని మాత్రమే ఫాలో అవుతున్న ఇన్స్టా.. ఎందుకంత ప్రత్యేకం..?

Instagram: సోషల్ మీడియా దిగ్గజ సంస్థలలో ఫేస్ బుక్, ఇన్స్టా , ట్విట్టర్ తదితర వంటివి ఉంటాయి.. అయితే ఇన్స్టాగ్రామ్ లో ఎక్కువగా సెలబ్రిటీలు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను కలిగి.. రకరకాల పోస్ట్ లు పెట్టి భారీగానే సంపాదిస్తున్నారు. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు ప్రతి ఒక్కరు కూడా ఇంస్టాగ్రామ్ ను ఉపయోగిస్తున్నారు. చాలామంది అభిమానులు తమ నటీనటుల యొక్క ఇంస్టాగ్రామ్ ఖాతా ను ఫాలో అవుతూ ఉంటారు. దీంతో వారికి సంబంధించిన ఎలాంటి విషయమైనా సరే అప్డేట్ అవుతూ ఉంటుంది.

సోషల్ మీడియా అనేది సెలబ్రెటీ కెరియర్ గురించి మంచి పాపులారిటీ బట్టి కొన్నిసార్లు మలుపు తిరుగుతూ ఉంటుంది. ఇటు సౌత్ నుంచి అటు నార్త్ వరకు ఎంతో మంది స్టార్ హీరో హీరోయిన్స్ ఇంస్టాగ్రామ్ యూస్ చేస్తూ ఉన్నారు. ఫలితంగా పాపులారిటీ తో పాటూ మనీ కూడా లభిస్తుంది. అయితే ఇండియాలో ఇప్పటివరకు ఇన్స్టా లో నెంబర్ వన్ ఎవరనే విషయం మాత్రం ఎప్పుడు సందేహాన్ని కలిగిస్తూ ఉంటుంది.

తెలిసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ప్రియాంక చోప్రా పేరే చెప్తారు. ఎందుకంటే ఈమెకు ఇండియాతో పాటు ఇండియా బయట కూడా ఇప్పటివరకు మొత్తం మీద..8.97 కోట్ల మంది ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగి ఉన్నారు.. ఆ తర్వాత స్థానంలో బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధ కపూర్ కూడా.. ఆ తర్వాత స్థానం లో ఆలియా భట్ కొనసాగుతూ ఉండగా దీపికా పదుకొనే నాలుగో స్థానంలో 76.5 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. అయితే ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఇలాంటి వారందరిని పక్కన పెట్టేసింది ఇంస్టాగ్రామ్..

- Advertisement -

కేవలం ఒక్క హీరోని మాత్రమే ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది. ఇది వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఇది నిజమే అంటూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వైరల్ గా మారుతుంది. ఇండియా మొత్తంలో బాలీవుడ్లో యువ హీరోగా పేరు పొందిన కత్రినా కైఫ్ భర్త విక్కీ కౌశల్ ను మాత్రమే ఇన్స్టా ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి ఈ న్యూస్ మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతోంది. ఈ విషయం తెలిసి అటు కత్రినా.. విక్కీ కౌశల్ అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు.

check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు