Priyanka Singh: రాత్రికి రావాలంటే నా రేటు అంత.. ప్రకంపనలు సృష్టిస్తున్న కామెంట్స్..!

Priyanka Singh.. ఒకప్పుడు జబర్దస్త్ లో లేడీ కమెడియన్ గెటప్ లతో ప్రేక్షకులను అలరించిన సాయి తేజ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు.. బుల్లితెర జబర్దస్త్ వేదికపై భారీ పాపులారిటీ సంపాదించుకున్నారు.. నిజానికి సాయి తేజ జబర్దస్త్ లో లేడీ గెటప్స్ తో ప్రేక్షకుల అలరించడమే కాదు అంతకుమించి మెప్పించారు కూడా.. అయితే ఉన్నట్టుండి జబర్దస్త్ నుంచి మాయం అయిపోయి.. బిగ్ బాస్ లో ప్రత్యక్షమయ్యారు.. అక్కడ మాయం అవడం అటు ఉంచితే.. బిగ్ బాస్ లో ఏకంగా పూర్తి ట్రాన్స్ జెండర్ గా మారిపోయి తన పేరును కూడా మార్చుకున్నారు.. అదే ప్రియాంక సింగ్.. సోషల్ మీడియాలో ఈమె ఏ రేంజ్ లో పాపులారిటీ దక్కించుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు..

Priyanka Singh:If you want to come at night, my rate is so.. The comments are creating vibrations..!
Priyanka Singh:If you want to come at night, my rate is so.. The comments are creating vibrations..!

అలంకరణ అంటే ఇష్టం..అందుకే..

ప్రియాంక సింగ్ గా పేరు మార్చుకొని ట్రాన్స్ జెండర్ గా మారిపోయి.. తాను ఇకపై అమ్మాయిగా ఉంటున్నాను అంటూ బిగ్ బాస్ సీజన్ 5 లో వెల్లడించింది.. అక్కడ బాగానే రాణించింది.. 13 వారాలు హౌస్ లో ఉంది.. ట్రాన్స్ జెండర్ అయినప్పటికీ అమ్మాయిలకు మించిన అందం ప్రియాంక సింగ్ సొంతం.. చక్కగా అలంకరించుకోవడం ఆమెకు చాలా ఇష్టమైన పని.. హౌస్ లో ప్రేమాయణం కూడా నడిపింది.. తోటి కంటెస్టెంట్ మానస్ అంటే ఈమెకు అమిత ఇష్టం.. అతనికి సేవలు చేస్తూ అతని వెనకాలే తిరిగేది.. మానస్ కూడా ప్రియాంకను ఇష్టపడ్డాడు.. ఆమెను ఒక ఫ్రెండ్ లాగే ట్రీట్ చేశాడు . అయితే ఇతర బిగ్ బాస్ కంటెస్టెంట్ల లాగా హగ్గులు కిస్సుల జోలికి మాత్రం వెళ్లలేదు.. పద్ధతిగా ఫ్రెండ్షిప్ చేశారు.. ఇక మానస్ ఫైనల్ కి వెళ్ళగా మధ్యలో ఎలిమినేట్ అయిన ప్రియాంక అతడి కోసం సోషల్ మీడియాలో క్యాంపెయిన్ కూడా చేసింది.. బిగ్ బాస్ అనంతరం బుల్లితెర షోలలో కూడా సందడి చేస్తోంది ఈ ముద్దుగుమ్మ..

రోజుకు నా రేట్ అంతే..

ఇకపోతే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఒక యూట్యూబ్ ఛానల్ ని కూడా నడుపుతోంది.. గ్లామర్ ఫోటోషూట్లు షేర్ చేస్తూ ప్రేక్షకులను అలరించే ఈమె అప్పుడప్పుడు తన అభిమానులతో ఆన్లైన్లో ముచ్చటిస్తుంది కూడా.. తాజాగా ఆమె ఆన్లైన్లో అభిమానులతో చాట్ చేశారు.. ఈ క్రమంలోనే పలువురు నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు ఓపికగా సమాధానం ఇచ్చారు.. అయితే ఒక నెటిజన్ మాత్రం హద్దులు మీరట్ ప్రియాంకకు కోపం వచ్చేలా ప్రశ్నించారు.. ప్రియాంక నాతో డేటింగ్ చేస్తావా? ఒక్క నైట్ కి ఎంత తీసుకుంటావు? అని అడిగాడు.. దీంతో రగిలిపోయిన ప్రియాంక సింగ్ గట్టిగా సమాధానం ఇచ్చింది..” నాకు ఏం చెప్పాలో అర్థం కావడం లేదు.. ఒక పని చెయ్.. మీ నాన్న.. మీ అమ్మతో ఒక నైట్ గడిపినందుకు ఎంత తీసుకుంటాడో వెళ్లి అడుగు.. అంత నాకు ఇవ్వు” అంటూ ప్రియాంక కామెంట్ చేసింది.. ఈ ఆన్సర్ తో నెటిజన్ మైండ్ బ్లాక్ అయిపోయింది.. ఇక చాలామంది ప్రియాంకకు సపోర్ట్ చేస్తున్నారు.. ఒక అమ్మాయిని ఇలా అడగడం పద్ధతి కాదు అంటూ ప్రియాంకకు మద్దతుగా నిలుస్తున్నారు. మొత్తానికైతే ప్రియాంక ఇచ్చిన ఝలక్ కి ఆ నెటిజెన్ కాస్త సైలెంట్ అయిపోయాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు