Pragati: ఇండస్ట్రీలో మరో ఆంటీ పెళ్లి…

టాలీవుడ్ నటి ప్రగతి గురించి తెలియని వారు ఉండరు. కొంతమంది సెలబ్రిటీలు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. అలా సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే వారిలో టాలీవుడ్ నటి ప్రగతి కూడా ఒకరు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ప్రగతి ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. సినిమాలలో హీరోలకు తల్లి, అత్త పాత్రలు చేస్తూ ప్రగతి ఫేమస్ అయ్యింది. ఎఫ్2, ఎఫ్3 సినిమాలలో ప్రగతి హీరోయిన్ తమన్నా తల్లిగా నటించి తన నటనతో ఆకట్టుకుంది.

కాగా పెళ్లి చేసుకుని భర్తతో వచ్చిన విభేదాలు కారణంగా విడాకులు తీసుకున్న ప్రగతి అప్పటికే ఒక పాపకి, బాబుకి జన్మనిచ్చింది. ఈ క్రమంలోనే భర్తతో విడిపోయిన తర్వాత కూతురు, కొడుకు జీవితాన్ని చక్కదిద్దడానికి తాను ఎంతో కష్టపడింది. ఈ క్రమంలోనే వాళ్ళని లైఫ్ లో సెటిల్ చేయడానికి చాలా పాట్లు కూడా పడింది. కాగా ఇలాంటి ఏజ్ లో తనకు తోడు కావాలి అన్నది పిల్లల ఉద్దేశం అంటూ తెలుస్తుంది.

ఈ క్రమంలోని ఆమెకు పెళ్లి చేయడానికి పిల్లలు తెగ ట్రై చేస్తున్నారట. అయితే ప్రగతి కూడా రెండో పెళ్లి చేసుకోవడానికి సిద్ధమంటూ తెలుస్తుంది. కాకపోతే ఆమె ఆలోచనకు తగ్గట్టు ఉండే వ్యక్తి దొరికితే అందరికీ హ్యాపీగానే ఉంటుంది అని ఆలోచిస్తున్నారట. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఆమె ఇది వరకే టాలీవుడ్ సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ తో స్క్రీన్ షేర్ చేసుకున్న పిక్స్ ని ట్రెండ్ చేస్తూ అతగాడిని రెండో పెళ్లి చేసుకోబోతుంది అంటూ టోల్ చేస్తున్నారు కొందరు ఆకతాయిలు.

- Advertisement -

ఇదివరకే ఇండస్ట్రీలో ఇద్దరు అంటీలు వివాహాలు చేసుకోగా, వారిలో పవిత్ర లోకేష్ వివాహం ఇంటర్నెట్ లో హల్చల్ చేసింది. ఇప్పుడు ఆమెని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఈమె కూడా ఆ బాటలోనే నడవనుంది. ఇక వీరి తరువాత సురేఖ కూడా పెళ్లి రెడీ అంటోంది అని వార్తలు వినిపిస్తున్నాయి. నిజానికి ప్రగతి రెండో పెళ్లి చేసుకోవాలని ట్రై చేస్తుంది. కానీ ఇంకా ఎటువంటి అఫీషియల్ ప్రకటన ఇవ్వలేదు.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు