Nandamuri Balakrishna: అప్పుల్లో కూరుకుపోయిన బాలయ్య ?

Nandamuri Balakrishna: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్ హీరోలో ఉన్న సంగతి తెలిసిందే. అందులో సీనియర్ హీరో నందమూరి బాలయ్య చాలా స్పెషల్. ఆయన ఏం చేసిన కూడా… సంచలనమే అవుతుంది. సినిమాలు చేసిన… స్టేజి పైన మాట్లాడిన, తన అభిమానులను కొట్టిన… ఏది చేసినా ట్రెండింగ్ లో ఉంటారు నందమూరి బాలయ్య. నందమూరి తారక రామారావు వారసత్వాన్ని అందిపుచ్చుకున్న బాలయ్య… ఆ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. Nandamuri Balakrishna

మొదట బాల నటుడిగా ఇండస్ట్రీలో పనిచేసిన నందమూరి బాలయ్య… ఆ తర్వాత ఎన్నో సినిమాలలో హీరోగా నటించాడు. చాలా డిఫరెంట్ కథ అంశాలను ఎంచుకుంటూ… సక్సెస్ అందుకున్నాడు నందమూరి బాలయ్య. నందమూరి కుటుంబం నుంచి వచ్చిన హీరోలలో… నందమూరి బాలయ్య ఒక్కడే బాగా సక్సెస్ అయ్యాడు. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ సక్సెస్ అయ్యాడని చెప్పవచ్చు. అయితే నందమూరి బాలయ్య సినిమాలే కాకుండా రాజకీయాలలో ఉన్న సంగతి మన అందరికి తెలిసిందే. Nandamuri Balakrishna

ప్రస్తుతం ఆయన తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. అంతేకాకుండా హిందూపురం నియోజకవర్గ ఎమ్మెల్యేగా కూడా పనిచేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఏపీ లో అసెంబ్లీ అలాగే పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. మే 13వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికలు జరుగుతాయి. దీంతో అన్ని రాజకీయ పార్టీలు ప్రచారంపై దృష్టి పెట్టాయి. ఇక ఇవాళ నోటిఫికేషన్ విడుదల కావడంతో… నామినేషన్ల ప్రక్రియ కూడా కొనసాగుతోంది. Nandamuri Balakrishna

- Advertisement -
nandamuri balakrishna assets In Full Details

అయితే ఇలాంటి నేపథ్యంలోనే హిందూ పురం నియోజకవర్గంలో నామినేషన్ దాఖలు చేశారు నందమూరి బాలయ్య. ఈ సందర్భంగా తన ఎన్నికల అఫీడవిట్ కూడా అధికారులకు అప్పగించారు. ఈ సందర్భంగా బాలయ్య అసలు అలాగే అప్పుల వివరాలను పొందుపరిచారు. దీనికి సంబంధించిన వివరాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.Nandamuri Balakrishna

ఎన్నికల ఆఫిడివిట్ లో బాలయ్య చూపిన ఆస్తుల వివరాలు ఇలా ఉన్నాయి. నందమూరి బాలకృష్ణ ఆస్తుల విలువ 81 కోట్ల 63 లక్షలుగా ఉంది. అలాగే…నందమూరి బాలకృష్ణ భార్య వసుంధర ఆస్తుల విలువ – 140 కోట్ల 38 లక్షల 83 వేలుగా చూపించారు. నందమూరి బాలకృష్ణ కుమారుదు మోక్షష్ఞ ఆస్తుల విలువ – 58 కోట్ల 63 లక్షల 66 వేలుగా ఉన్నట్లు లెక్కలు చూపించారు. అటు బాలయ్య అప్పులు 9 కోట్ల 9 లక్షల 22 వేలు ఉన్నాయట. వసుంధర ఆప్పులు – 3 కోట్ల 83 లక్షల 98 వేలుగా ఉన్నట్లు చూపించారు నందమూరి బాలకృష్ణ. Nandamuri Balakrishna

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు