Kavya Thapar: అందాల హద్దులు చెరిపేసిన కావ్య

మన టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంతమంది హీరోయిన్లు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు. కానీ అందులో కొంతమంది మాత్రమే తెచ్చుకుంటారు. అందాలు ఆరబోసి, ఎక్స్పోజింగ్ బాగా చేసి ఛాన్సులు సంపాదిస్తారు. అలాంటి వారిలో హీరోయిన్ కావ్య థాపర్ ఒకరు. హీరోయిన్ కావ్య థాపర్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. మోడల్ గా కెరీర్ ప్రారంభించిన కావ్య థాపర్ 2018లో “ఈ మాయ పేరేమిటో” చిత్రంతో టాలీవుడ్ కి హీరోయిన్ గా పరిచయమైంది. ఆ చిత్రం సక్సెస్ కాలేదు. కానీ సౌత్ లో ఇప్పుడున్న స్టార్ హీరోయిన్లకు ఏమాత్రం తగ్గని సోయగాలు కావ్య సొంతం అని చాటుకుంది.

“ఏక్ మినీ కథ” చిత్రంతో తెలుగు ఆడియన్స్ కి దగ్గర అయింది కావ్య థాపర్. ఇందులో బోల్డ్ రోల్ లో చేసి షాక్ ఇచ్చింది. రొమాంటిక్ సీన్ లో రెచ్చిపోయి యూత్ కి బాగా కనెక్ట్ అయ్యింది. టీనేజర్స్ కి డ్రీమ్ గర్ల్ అయ్యిందంటే అతిశయోక్తి లేదు. అవకాశాల వేటలో అందాలు ఆరబోస్తూ సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. ఎగసిపడే యవ్వనాలను ఫిల్టర్ లేకుండా చూపిస్తూ రచ్చ చేస్తుంది. ఇక తాజాగా మాస్ మహారాజ్ రవితేజ ”ఈగల్” సినిమాలో హీరోయిన్ గా నటించి హిట్ కొట్టింది.

అలాగే కావ్య థాపర్ తన సొగసు చూడతరమా అంటోంది. వైట్ అండ్ బ్లాక్ చీరలో కావ్య అందాలు చూపిస్తూ హీటెక్కిస్తోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ పంచుకున్న లేటెస్ట్ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఆమె అభిమానులను కనువిందు చేస్తున్నాయి. ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి. నెటిజన్లని మంత్రముగ్ధులను చేస్తున్నాయి. ఇక శారీలో సూపర్ ఉన్నావ్ అంటూ కొంతమంది కావ్య పై కామెంట్స్ చేస్తున్నారు.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు