టాలీవుడ్ సీనియర్ హీరో జగపతిబాబు వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. ఓ వైపు హీరోగా, మరోవైపు కథానాయకుడిగా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇలా ఏ పాత్ర దొరికినా సరే పాత్రలో ఇలా ఒదిగిపోతుంటాడు. తన కెరీర్ ప్రారంభంలో ఉన్నప్పుడు నటన రాదు.. అతను ఇండస్ట్రీలో నెట్టుకురావడం చాలా కష్టమే అన్నారట. కానీ జగపతి బాబు వారి అంచనాలను తలకిందులు చేసి ఏకంగా 7 నంది అవార్డులను అందుకోవడం విశేషం. మరోవైపు 33 ఏళ్ల సినీ కెరీర్ ని పూర్తి చేసుకున్నారు.
చాలా సినిమాల్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంటున్నారు. రెండేళ్ల కింద పటేల్ సర్ అనే సినిమా చేశారు జగపతి బాబు. తాజాగా రెండు సినిమాల్లో నటిస్తున్నాడు. అందులో ఒకటి రుద్రంగి కాగా.. మరొకటి సింబా ది ఫారెస్ట్ మ్యాన్ సినిమా చేస్తున్నాడు. అదేవిధంగా జగపతి బాబు ప్రధాన పాత్రలో రుద్రంగి సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రం తెలంగాణలోని సిరిసిల్ల జిల్లా రుద్రంగి ప్రాంతంలోనే సినిమా షూటింగ్ జరిగినట్టు సమాచారం. రుద్రంగి సినిమాకి అజయ్ సామ్రాట్ దర్శకత్వం వహిస్తున్నారు. బాహుబలి, ఆర్ఆర్ఆర్ వంటి సినిమాలను అజయ్ సామ్రాట్ రైటర్ గా పని చేశారు.
Read More: Custody: కృతి శెట్టి కెరీర్ ఆ సినిమాతో డిసైడ్ అవుతుందా..?
ఇటీవలే జగపతి బాబు సోషల్ మీడియాలో రివర్స్ ఉన్న ఫోటోను పోస్ట్ చేసి ఇలా అయినా ఈ లోకం అర్థమవుతుందదేమోనని చూస్తున్న అని క్యాప్షన్ ఇవ్వడం విశేషం. తాజాగా మరో పోస్ట్ చేశాడు జగపతి బాబు. అన్ని మూసుకొని పసిపిల్లాడి ‘లాస్య’ ఉయ్యాల ఊగడం ఉత్తమం. అని రాసుకొచ్చారు. ఇక్కడ లాస్య ఎవరనేది ఆసక్తికరంగా మారింది. జగపతిబాబు ఊయల ఊగడం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Anni moosukuni pasipilladi Lasya vuyyala voogatam utthamam. pic.twitter.com/8MAvMnxF4w
Read More: Mahesh Babu: గుంటూరు కారం ఎఫెక్ట్..సంక్రాంతి రేసు నుండి తప్పుకున్న ఫ్యామిలీ స్టార్..!
— Jaggu Bhai (@IamJagguBhai) November 2, 2022
‘శ్రీమంతుడు’ సినిమాతో బ్లాక్ బస్టర్...
మొదట సీరియల్స్ ద్వారా తన కెరీర్ ను మొదలుపెట్టి...
ఒక సినిమాకు డైరెక్టర్… కెప్టెన్ అఫ్ ది...
అల్లు అర్జున్ హీరోగా ప్రముఖ డైరెక్టర్...
నితిన్ హీరోగా నటించిన ఎక్స్ట్రా ఆర్డినరీ...