Actor Naresh: నరేష్ ఆ హీరోయిన్ ని కూడా ట్రాప్ చేశాడా..? లిప్ లాక్ ఫోటోలు వైరల్..!

సీనియర్ నటుడు నరేష్ గురించి మనం స్పెషల్ గా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. మొన్నటి వరకు సోషల్ మీడియాలో బాగా ట్రెండింగ్ లో ఉన్న కపుల్స్ నరేష్ – పవిత్ర లోకేష్. ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకున్న నరేష్.. ప్రస్తుతం పవిత్ర లోకేష్ తో డేటింగ్ చేస్తున్నారు. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వినిపించాయి.

మరి కొంతమంది మాత్రం వీరు కేవలం డేటింగ్ చేస్తున్నారని చెబుతున్నారు. ఎవరు ఏమనుకున్నా వీరిద్దరూ కలిసి సరదాగా ఎంజాయ్ చేస్తున్నారు. మళ్లీ పెళ్లి అనే సినిమా పేరు చెప్పుకొని తెగ ఎంజాయ్ చేశారు. మే 26న విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి కూడా మంచి ఆదరణ లభించింది.

ఈ చిత్రంలో నరేష్ పవిత్ర కు లిప్ లాక్ ఇచ్చే సీన్ ఉంటుంది. ఈ సన్నివేశాన్ని చూసి చాలామంది ఇరిటేటింగ్ గా ఫీల్ అయ్యారు. ఈ వయసులో ఇలాంటివి ఎందుకంటూ వల్గర్ కామెంట్లు కూడా చేశారు. అయితే నరేష్.. పవిత్రని మాత్రమే కాకుండా మరో హీరోయిన్ కి కూడా లిప్ లాక్ చేశాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆ హీరోయిన్ మరెవరో కాదు సీనియర్ నటి ఆమని. నరేష్ – ఆమని కలిసి నటించిన చిత్రం చందమామ కథలు.

- Advertisement -

ఈ చిత్రంలోని ఓ సన్నివేశంలో నరేష్ ఆమనికి లిప్ కిస్ పెడతాడు. అప్పట్లో ఈ వార్త బాగానే ట్రెండ్ అయ్యింది. అయితే గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమని అందులో ఎలాంటి తప్పులేదని.. పాత్ర కోసం బోల్డ్ సన్నివేశాలలో నటించాల్సి వస్తే తప్పకుండా నటిస్తానని స్పష్టం చేసింది. అయితే అప్పుడు జరిగిన ఈ సీన్ ని, మళ్లీ పెళ్లి సినిమాలో పవిత్రతో జరిగిన సీన్ ని సింక్ చేస్తూ.. పవిత్రని ట్రాప్ చేసినట్లే ఆమనిని కూడా ట్రాప్ చేసి లిప్ లాక్ ఇచ్చాడంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు నెటిజెన్లు

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు