Pawan Kalyan: పవన్ కళ్యాణ్ సురేందర్ రెడ్డిని పక్కన పెట్టేసాడా.?

 

 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి డిజాస్టర్ తర్వాత రెండేళ్లు గ్యాప్ తీసుకొని ఎట్టకేలకు మళ్లీ సినిమాల్లోకి రీ-ఎంట్రీ  ఇచ్చి వకీల్ సాబ్ సినిమాతో బీభత్సమైన హిట్టు అందుకున్నాడు. పవర్ స్టార్ రీ ఎంట్రీ  పవన్ ఫ్యాన్స్ కి మంచికి ఇచ్చింది. ఆ కిక్ తో పవన్ వరుస ప్రాజెక్టులను అనౌన్స్ చేశాడు ఒక సంవత్సరం. పవన్ కళ్యాణ్ పుట్టినరోజుకి ఏకంగా నాలుగు ప్రాజెక్ట్స్ ను అనౌన్స్ చేసారు.

- Advertisement -

వాటిలో బీమ్లా నాయక్, బ్రో, హరి హర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, అలానే సురేందర్ రెడ్డి తో ఒక సినిమా ఆ లిస్ట్ లో ఉన్నాయి. వకీల్ సాబ్ తరువాత రిలీజైన భీమ్లా నాయక్, బ్రో సినిమాలు పరవాలేదు అనిపించాయి. ప్రస్తుతం “ఉస్తాద్ భగత్ సింగ్” షూటింగ్ లో ఉంది.
హరి హర వీరమల్లు కొంతకాలం షూటింగ్ జరుపుకుని బ్రేక్ లో ఉంది.
ఇకపోతే పవన్ ప్రస్తుతం చేస్తున్న సినిమా “ఓజి” దీనిని రీసెంట్ గా అనౌన్స్ చేసి ఫినిషింగ్ స్టేజ్ కి తీసుకొచ్చేసారు.

అయితే సురేందర్ రెడ్డితో అనౌన్స్ చేసిన సినిమా గురించి ఇప్పటివరకు సరైన క్లారిటీ లేదు. అసలు ఆ తర్వాత ఆ సినిమా గురించి కనీస అప్డేట్ కూడా లేదు. ఇప్పుడు సురేందర్ రెడ్డి ఇద్దరు హీరోస్ కి వేరే స్క్రిప్ట్స్ ను నేరేషన్  చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ సందర్భంగా చాలామందికి వస్తున్న డౌట్ ఏంటంటే.? అసలు సురేందర్ రెడ్డి తో కళ్యాణ్  సినిమా ఉంటుందా.? సురేందర్ రెడ్డి ని పక్కన పెట్టేసాడా.? పవన్ అంటూ కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి.  ఏదేమైనా చిరంజీవితో సినిమా చేసిన సురేందర్ రెడ్డి ఇంకా పవన్ కళ్యాణ్ తో కూడా సినిమా చేస్తే ఇండస్ట్రీలో ఎవరికి దక్కని అవకాశం సురేందర్ రెడ్డికి దక్కినట్లు అవుతుంది.
అలానే “ఏజెంట్” ఫెయిల్యూర్ ను అధిగమించాలంటే సురేందర్ రెడ్డికి సక్సెస్ చాలా అవసరం.

Filmify gives an interesting update on celebrities in Tollywood & Bollywood and other industries. Also provides new movie release dates & updates, Telugu cinema gossip, and other Movies news, etc.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు