Bahubali: అనుష్కకు డూప్ గా నటించింది ఎవరో తెలుసా…!

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన పాన్ ఇండియా చిత్రం బాహుబలి ఏ రేంజ్ లో హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రధానంగా సౌత్ సినిమాలు నార్త్ సినిమాల కంటే ఏమాత్రం తక్కువ కాదు అని నిరూపించిన సినిమా బాహుబలి. ఇక ఈ సినిమాతోనే సౌత్ నుంచి ఎక్కువగా పాన్ ఇండియా సినిమాలు రావడం మొదలయ్యాయి. బాహుబలి చిత్రం రెండు పార్ట్ లుగా వచ్చింది.

ఆ సినిమా కూడా బంపర్ విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమాలు అనుష్క మొదటి భాగంలో బానిసగా, రెండో భాగంలో యువరాణిగా అలరించింది. ఇందులో అనుష్క నటనకు మంచి గుర్తింపు లభించింది అని చెప్పవచ్చు. ఒక పార్ట్ లో ప్రభాస్ తల్లిగా, మరో పార్ట్ లో ప్రభాస్ భార్యగా నటించి మెప్పించింది. అయితే ఈ సినిమాలోని అనుష్క పాత్రకు డూప్ గా నటించింది ఒక హీరోయిన్. ఆమె చూడటానికి అచ్చం అనుష్క లాగే ఉంటుంది.

దూరం నుంచి చూస్తే ఇద్దరు ఒకేలా ఉంటారు. ఇద్దరు ఒకే హైట్, ఒకే కలర్. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరయ్యా అంటే రూషిక రాజ్. 2021 లో వచ్చిన అష్మి అనే చిత్రంలో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఇందులో అనుష్కకు డూప్ గానే కాకుండా, బ్యాగ్రౌండ్ ఆర్టిస్టుగా కూడా కనిపించింది ఈ అమ్మడు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు