Aditi Rao Hydari Pic Talk: పద్దతిగా చీర కట్టి కూడా చెమటలు పట్టిస్తున్న హాట్ బ్యూటీ

హీరోయిన్‌గా అవకాశాలు తగ్గిన ప్రతి నటి చేస్తున్న పని, సోషల్ మీడియాలో హాట్ హాట్ పిక్స్ పెట్టి వైరల్ అవ్వడం. చిన్న చిన్న బట్టలు వేసి, యూత్‌కి నిద్ర లేకుండా చేసి తన ఉనికిని చాటు కోవడం లాంటివి చేస్తుంటారు. అయితే అదితి రావు హైదరీ మాత్రం పొట్టి డ్రెస్‌లు కాదు, పద్దతిగా చీర కట్టి కూడా కుర్రకారికి చెమటలు పట్టిస్తోంది.

ఇటీవల చేసిన ఫోటో షూట్‌కి సంబంధించిన ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేసింది. ఈ ఫోటోల్లో వైట్ కలర్ చీర కట్టుకున్న అదితి క్లీవేజ్ షో చేస్తూ యూత్ మతి పోగొడుతుంది. చీరలో కూడా ఇంత హాట్‌గా కనిపించొచ్చు అని అదితి ఈ పిక్స్‌తో నిరూపించింది. ప్రస్తుతం ఈ హాట్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. వీటిని చూసి నెటిజన్లు తమ స్టైల్‌లో కామెంట్స్ చేస్తున్నారు.

కాగా, అదితి రావు హైదరికి తెలుగులో చెప్పుకొదగ్గ మూవీ మహా సముద్రం. 2021లో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అయింది. అయినా, అదితి యాక్టింగ్ మంచి మార్కులే పడ్డాయి. కానీ, దీని తర్వాత అదితికి తెెలుగులో మరో ఛాన్స్ రాలేదు.

- Advertisement -

అదితికి గతంలో వరుస సినిమా అవకాశాలు వచ్చేవి కానీ, ఇప్పుడు పెద్దగా రావడం లేదు. అదితికి ఛాన్స్ తగ్గడానికి సిద్ధార్థ్‌తో ఉన్న లవ్ ఎఫైరే కారణమని ఒక రూమర్ ఉంది. లవర్ భాయ్‌గా పేరున్న సిద్ధార్థ్‌తో ఈ బ్యూటీ పీకల్లోతు ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. వీరు ముంబైలో ప్రత్యేకంగా ఒక ఫ్లాట్ తీసుకుని ఉంటున్నారు అంటూ కూడా ఓ న్యూస్ వైరల్ అయింది.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు