Tollywood: కీర్తి సురేష్ ని ఆ పని చేయమంటూ వేదిస్తున్న స్టార్ డైరెక్టర్..!?

 

కీర్తి సురేష్.. దక్షిణాది చిత్ర పరిశ్రమలోనే మోస్ట్ వాంటెడ్ హీరోయిన్. నేను శైలజ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ మాలీవుడ్ బ్యూటీ.. మహానటి సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ సినిమాతో కీర్తి సురేష్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. దీంతో భాషతో సంబంధం లేకుండా ఇప్పుడు వరుస సినిమాలతో దూసుకుపోతోంది. ఇటీవల వచ్చిన దసరా, మామ్మనమ్, బోళాశంకర్ సినిమాల్లో తన నటనతో ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది. అయితే ఇటీవల కీర్తి సురేష్ కి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అదేంటంటే.. ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ అనేది సర్వ సాధారణమైన విషయం అని అందరికీ తెలిసిందే. ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్స్ కూడా ఇలాంటి బాధలు భరించే స్టార్ హీరోయిన్లుగా మారారు. అయితే ఈ లిస్టులోకి మన కీర్తి సురేష్ కూడా వస్తుందని రీసెంట్ గా కోలీవుడ్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ అవుతుంది. కీర్తి సురేష్ కెరీర్ స్టార్టింగ్ లో ఓ డైరెక్టర్ ఆమెతో అసభ్యకరంగా మాట్లాడాడనే న్యూస్ ఇప్పుడు వైరల్ అవుతుంది. అంతేకాదు ఇటీవల కూడా ఆమెను మరోసారి అదేవిధంగా టార్చర్ చేస్తున్నాడట ఆ దర్శకుడు.

- Advertisement -

కీర్తి కెరీర్ స్టార్టింగ్ లో ఆమెను పిలిచి ఓ పెద్ద ప్రాజెక్టులో అవకాశం ఇస్తానని, తన కోరిక తీర్చాలంటూ పరోక్షంగా ఆమెను చాలా ఇబ్బంది పెట్టాడట. దీంతో విసుగు చెందిన కీర్తి చెప్పు తెగిపోద్దని ఆదర్శకుడికి వార్నింగ్ ఇచ్చిందట. అయితే ఇప్పుడు ఆమె ఫ్లాపుల్లో ఉన్న నేపథ్యంలో మరో విధంగా ఆమెను టార్చర్ పెడుతున్నాడంటూ ఓ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the

Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు