Rithu Choudari: సుధీర్ రష్మిని వదిలేసి రీతూని తగులుకున్నాడా..?

Rithu Choudari

జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ షోల పుణ్యమా అని రోజుకో సెలెబ్రిటీ పుట్టుకొస్తున్నారు. అలా ఓవర్ నైట్ ఫేమ్ సంపాదించిన ముద్దుగుమ్మ రీతూ చౌదరి. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉండే రీతూ తరచూ ఫోటోల ద్వారా గ్లామర్ ఒలకబోస్తూ కుర్రకారుకి హీట్ పెంచుతూ ఉంటుంది. టీవీ షోలలోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా రీతూ గ్లామర్ షో వైరల్ అవుతూ ఉంటుంది.

తాజాగా సుడిగాలి సుధీర్ బొమ్మని తన గుండెలపై టాటూ వేయించుకొని అందరికీ షాక్ ఇచ్చింది రీతూ చౌదరి. ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. రీతూ చౌదరి రష్మీకి షాక్ ఇచ్చిందని కొంతమంది కామెంట్ చేస్తుండగా, సుదీర్ రష్మిని వదిలేసి రీతూని తగులుకున్నాడని కామెంట్ చేస్తున్నారు. రష్మీ ఫ్యాన్స్ అయితే ఏకంగా రీతూ బూతులు తిడుతూ కామెంట్ చేస్తున్నారు.

జబర్దస్త్ షోలో సుధీర్ రష్మీ మధ్య లవ్ ట్రాక్ ఎంత హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సుమారు 8ఏళ్ళ పాటు వీరిద్దరి మధ్య లవ్ ట్రాక్ నడిచింది. ఇప్పుడు సుధీర్ జబర్దస్త్ నుండి తప్పుకున్నప్పటికీ ఫ్యాన్స్ ఈ జంట మధ్య లవ్ ట్రాక్ ని మాత్రం వదలట్లేదు. మరి రష్మీ ఫ్యాన్స్ కి కోపం తెప్పిస్తున్న ఈ న్యూస్ నిజామా లేక ఇది కూడా టీఆర్పీ కోసం చేసిన స్టంట్ ఆ అన్నది తెలియాలంటే వేచి చూడాలి.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు