Young Heroine: పొలిటీషియన్ మోజులో కుర్ర హీరోయిన్.. రాత్రి అయితే చాలు అదే పని..!!

సినీ ఇండస్ట్రీలో నటీనటుల మధ్య ఎప్పుడూ కూడా ఏవో ఒక రూమర్స్ వినిపిస్తూనే ఉంటాయి.. ముఖ్యంగా ఎవరైనా హీరో , హీరోయిన్ కలిసి రెండు మూడు చిత్రాలలో నటించారంటే.. కచ్చితంగా వారి మధ్య ఏదో ఉందంటూ పలు రూమర్స్ వినిపిస్తూనే ఉంటాయి. కొన్నిసార్లు ఇలాంటి రూమర్స్ నిజం అవుతూ ఉండగా మరి కొంతమంది వీటిని కొట్టిపారేస్తూ ఉంటారు. అలా ఇప్పటివరకు ఎన్నో జంటలు కూడా వివాహ బంధం వరకు వెళ్లడం జరిగింది.

ముఖ్యంగా సినీ పరిశ్రమకు రాజకీయానికి ఎక్కడో ఒకచోట సంబంధం ఉండనే ఉంటుంది. ఎందుకంటే చాలామంది సెలబ్రిటీలు సైతం సినీ ఇండస్ట్రీలో మంచి పాపులారిటీ తెచ్చుకున్న తర్వాత రాజకీయాల వైపుగా అడుగులు వేస్తూ ఉంటారు. మరికొంతమంది రాజకీయ నాయకులను వివాహం చేసుకుంటూ ఉంటారు. అయితే ఇప్పుడు తాజాగా ఒక కుర్ర హీరోయిన్ పొలిటికల్ లీడర్తో కలసి రాసలీలలు చేస్తోంది అంటూ పలు రకాల వార్తలు వినిపిస్తున్నాయి. వాటి గురించి పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

సినీ ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్లు వచ్చిన స్టార్ డం ను సైతం వినియోగించుకుంటూ పలు రకాల సినిమాలలో అవకాశాలను అందుకుంటూ ఉంటారు. కానీ కొంతమందికి హీరోయిన్లకు ఎంత కష్టపడినా కూడా అసలు సక్సెస్ లభించదు. అందుకే అలాంటి హీరోయిన్లు దర్శక నిర్మాతలతో సైతం ఎఫైర్లు పెట్టుకుంటూ ఉంటారని వార్తలు అక్కడక్కడ ఇండస్ట్రీలో వినిపిస్తూనే ఉంటాయి. ఇప్పటికే చాలామంది హీరోయిన్లు స్టార్ క్రికెటర్లతో, సింగర్స్ లతో రిలేషన్ పెట్టుకున్నారంటూ వార్తలు వస్తూ ఉంటాయి.

- Advertisement -

ఇప్పుడు తాజాగా ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించుకున్న ఒక యంగ్ హీరోయిన్ డబ్బుల కోసం ప్రముఖ రాజకీయ నాయకుడితో ఇల్లీగల్ గా ఎఫైర్ పెట్టుకుందనే రూమర్స్ సోషల్ మీడియానే కుదిపేస్తున్నాయి. ఆ నాయకుడికి భార్యగా కాకుండా.. ఆ హీరోయిన్ కి ఇతను లవర్ గా కాకుండా .. ఆ పొలిటీషయన్ అవసరమైనప్పుడు గెస్ట్ హౌస్ కి తీసుకువెళ్లి.. ఆమెతో కలిసి మద్యం సేవించి ఎంజాయ్ చేసి ఇంటికి తిరిగి వెళుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే ఆ హీరోయిన్ తో ఆ పొలిటీషియన్ రెండు రోజులు గడిపినందుకు గాను ఏకంగా రూ .2 కోట్ల రూపాయలు బహుమతిగా ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ విషయం మాత్రం అటు ఇండస్ట్రీలో.. ఇటు రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారుతోంది. మరి ఆ పొలిటిషయన్ , ఆ యంగ్ హీరోయిన్ ఎవరనే విషయంపై పలువురు నెటిజెన్లు ఆరా తీస్తున్నారు..

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు