HomePhoto Gallery Photo Gallery SidKiara: పెళ్లి పీటలెక్కిన బి టౌన్ ప్రేమ పక్షులు February 8, 2023 FacebookTwitterPinterestWhatsApp SidKiara: What is the cost of Kiara Advani's wedding dress? SidKiara: పెళ్లి పీటలెక్కిన బి టౌన్ ప్రేమ పక్షులు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ ‘భరత్ అనే నేను’ సినిమాతో ముఖ్యమంత్రి గర్ల్ఫ్రెండ్ గా తెలుగు తెరకి పరిచయం అయింది. హ్యాండ్సమ్ హీరో సిద్దార్థ్ మల్హోత్రా ‘స్టూడెంట్ అఫ్ ది ఇయర్’ సినిమా తో సినిమా ఇండస్ట్రీ లో అడుగు పెట్టాడు. వీరిద్దరూ కలిసి 2021లో ‘షేర్ షా” సినిమాలో నటించారు. అయితే అప్పటి నుంచే వారిద్దరూ రేలషన్శిప్ లో ఉన్నారని పలు వార్తలు వచ్చినప్పటికీ వారు దానికి స్పందించలేదు. ఫిబ్రవరి 7వ తేదీన జైసల్మేర్ లో వీరి వివాహం ఘనంగా జరిగింది. దీనికి పలు ప్రముఖులు హాజరు అవ్వగా, సోషల్ మీడియా లో వీరి ఫొటోస్ ట్రేండింగ్ టాపిక్ గా మారాయి. Tagsbest movies in bollywoodBollywood actorsBollywood actressbollywood weddingsjaisalmerkiara advani and sidharth malhotra relationshipkiara wedding stillsmanish malhotrasiddarth malhotrasiddarth weddingsidkiara weddingTollywood actress Previous articleAditi Gautham: పెళ్లి పీటలెక్కిన “నేనింతే” హీరోయిన్Next articleChiranjeevi: నాపై కోడిగుడ్లు విసిరారు సంబందిత వార్తలు Janhvi Kapoor: హాట్ అందాలతో.. సమ్మర్ లో మరింత... May 3, 2024 Unveiling Janhvi Kapoor’s Beauty Secrets May 2, 2024 The Elegance of Black: Raashii Khanna’s Stunning... May 2, 2024 The Beautiful Journey of Nushrratt Bharuccha’s Style... April 28, 2024 Unveiling the Beauty of Kajal Aggarwal: A... April 23, 2024 మరిన్ని వార్తలు Thalapathy Vijay : రెమ్యూనరేషన్ తీసుకోను September 12, 2022 Varasudu : విలన్ సెట్ అయినట్టే ? July 23, 2022 Varisu : విజయ్ పోషించే పాత్ర అదేనట ? July 22, 2022 Samantha : కొత్త రూట్ ? July 19, 2022 Mahesh Babu : చాదస్తం వదిలి సెట్స్ పైకి ? July 6, 2022 ప్రధాన వార్తలు Gossips Kannappa Shooting Update : ఆశలన్నీ ఈ సినిమాపైనే... May 3, 2024 Nivetha Thomas : తెరపైకి ఉత్తరాంధ్ర కళాకారిణి బయోపిక్ May 3, 2024 Malavika Jayaram Marriage : ఘనంగా జయరామ్ కుమార్తె... May 3, 2024 Cricketer Nithish Kumar Reddy : ఈ మ్యాచ్... May 3, 2024 Top 10 Trending Movies on Netflix : నెట్ ఫ్లిక్స్ లో ట్రెండ్ అవుతున్న టాప్ 10 సినిమాలు ఇవే May 3, 2024 Guardian on OTT : ఆత్మ ప్రతీకారం తీర్చుకుంటే ఎలా ఉంటుందో చూపించే మూవీ… స్ట్రీమింగ్ ఎప్పుడంటే? May 3, 2024 Prasanna Vadanam on OTT : ప్రసన్న వదనం మూవీ ఓటిటీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే? May 3, 2024 Most Viewed Teaser in 24 Hours : 24 గంటల్లో రికార్డులు క్రియేట్ చేసిన టాప్ 10 టీజర్లు… టాప్ లో ఏ హీరో అంటే? May 3, 2024 Load more