Kantara : మోస్ట్ వ్యూడ్ ఫిలింగా కాంతారా

భూత కోల నేపథ్యంలో కొనసాగే కథతో వచ్చిన కాంతారా భారత దేశమంతటా మంచి విజయాన్ని సాధించండి. ఈ డివైన్ కథకి రిషబ్ శెట్టి దర్శకత్వం మరియు యాక్టింగ్ తోడఅవడం తో అందరి ప్రశంశలు అందుకుంది. రిలీజ్ అయి 50 రోజులు కావొస్తున్నా క్రేజ్ మాత్రం ఇంకా తగ్గలేదు. ఇది కంబాల మరియు భూత కోలా సంస్కృతిని కలిగి ఉంటుంది. మానవ మరియు ప్రకృతి సంఘర్షణలో శివుడు తన గ్రామాన్ని మరియు ప్రకృతిని రక్షించే తిరుగుబాటుదారుడుగా రిషబ్ శెట్టి నటించారు . ఒక మరణం గ్రామస్తులు మరియు దుష్ట శక్తుల మధ్య యుద్ధానికి దారి తీస్తుంది.

ప్రస్తుతం కాంతారా అన్ని భాషలో OTTలో స్ట్రీమ్ అవుతుంది. తాజాగా నెట్ఫ్లిక్ లో కాంతారా హిందీ వెర్షన్ రిలీజ్ అయింది. నెట్‌ఫ్లిక్స్ (భారతదేశం)లో చలనచిత్రాల విభాగంలో ఒక వారం (డిసెంబర్ 5-11) వరకు అత్యధికంగా వీక్షించబడిన చిత్రంగా కాంతారా (హిందీ) నిలిచింది. ఊహించిన విధంగానే ఈ చిత్రానికి ఉత్తరాది నుంచి మంచి స్పందన వస్తోంది.

కాంతారా సినిమాలో సప్తమి గౌడ, కిషోర్, అచ్యుత్ కుమార్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. హోంబలే ఫిలింస్ నిర్మించిన ఈ చిత్రానికి అంజనీష్ లోక్‌నాథ్ మ్యూజిక్ చొంపొసె చేసాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు