సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన మెగా స్టార్ ‘ వాల్తేరు వీరయ్య‘ మరియు ‘వీర సింహ రెడ్డి’ బాక్స్ ఆఫీస్ లో పోటా పోటీగా కలెక్షన్స్ సాధిస్తున్నాయి. చిరంజీవి రవి తేజ కలిసి నటించిన యాక్షన్ కామెడీ సినిమాలో మరియు బాలయ్య నటించిన యాక్షన్ డ్రామా సినిమాలో శృతి హస్సన్ హీరోయిన్ గా నటించింది.
ప్రస్తుతానికి తెరమీద వింటేజ్ చిరంజీవి, మాస్ మహారాజ సూపర్ యాక్టింగ్, డి.ఎస్.పి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఒక పక్క అయితే, ఎవర్గ్రీన్ బాలయ్య పెర్ఫార్మన్స్, డాన్సులు, ఎస్.ఎస్.తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పోటీ పడుతున్నాయి.
Read More: Samantha : వీకెండ్ కలిసొస్తుంది
బాక్స్ ఆఫీసులో చూస్తే, రిలీజ్ అయిన మొదటి రోజు, ”వాల్తేరు వీరయ్య” నిజామ్, ఏ.పి లో 23. కోట్ల షేర్ , 34. కోట్ల గ్రాస్ కాలేచ్ట్ అవ్వగా, ప్రపంచవ్యాప్తంగా 30కోట్ల షేర్, 49. కోట్ల గ్రాస్ కాలేచ్ట్ అయింది. ఇక ”వీర సింహ రెడ్డి” నిజామ్,ఏ .పి లో 25కోట్ల షేర్, 36.2 కోట్ల గ్రాస్ కాలేచ్ట్ అవ్వగా, ప్రపంచవ్యాప్తంగా 30 కోట్ల షేర్ , 48కోట్ల గ్రాస్ అమౌంట్ కాలేచ్ట్ చేసింది.
ఇక వీక్ ఎండ్ సమయానికి 3వ రోజుకు వాల్తేరు వీరయ్య ప్రపంచవ్యాప్తంగా 108 కోట్ల భారీ కలెక్షన్స్ సాధించి బాక్స్ ఆఫీసులో దూసుకెళ్తుండగా, వీర సింహ రెడ్డి 75 కోట్ల కాలక్షన్స్ సంపాదించింది.రానున్న రోజుల్లో ఈ కలెక్షన్స్ ఎలా మారనున్నాయో వేచి చూడాల్సి ఉంది.
Read More: Box office: రామబాణం ఫస్ట్ డే కలెక్షన్స్.. ఇలా అవుతుందని ఎక్స్ పెక్ట్ చేయలేదు
For More Updates :
Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News
సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రణబీర్...
టాలీవుడ్ లో లాస్ట్ వీక్ రిలీజ్ అయిన సినిమాల్లో...
ఈ వారం రిలీజ్ అయిన సినిమాల్లో కోట బొమ్మాళి...
టాలీవుడ్ లో క్రేజీ అంచనాలతో రెండు వారాల...
టాలీవుడ్ లో ఈ వారం రెండు తెలుగు సినిమాలు...