మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. హ్యాపీడేస్ సినిమాలో ఎలా ఉందో ఇప్పటికీ అలాగే ఉంది ఈ ముద్దుగుమ్మ. మంచు మనోజ్ “శ్రీ” అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన ఈ ముద్దుగుమ్మ..18 సంవత్సరాల ఆమె కెరీర్ లో ఎక్కడా డౌన్ ఫాల్ లేకుండా ఎప్పటికప్పుడు తన స్థానంలో తాను కొనసాగుతూ వచ్చింది. ప్రస్తుతం ఆమె వయస్సు ౩౩ సంవత్సరాలు అయినా.. చెక్కుచెదరని అందం ఆమె సొంతం.
తమన్నా కెరీర్ ఆరంభం నుంచి దాదాపుగా గ్లామర్ పాత్రల్లోనే మెరిసింది. అయితే ఎక్కడ మితిమీరిన లిప్ లాక్స్ గాని రొమాంటిక్ సన్నివేశాల్లో నటించింది లేదు. అయితే ప్రస్తుతం తమన్నాకు అవకాశాలు తగ్గిపోయాయి. పైగా విజయ్ వర్మ అనే బాలీవుడ్ నటుడితో ప్రేమలో మునిగి ఉన్నట్లు వార్తలు సైతం వస్తున్నాయి. ఆ వార్తలకు తగ్గట్లుగా అతనితో చాలాసార్లు కెమెరాకు సైతం చిక్కింది ఈ భామ. ఈ నేపథ్యంలో ఓ ఆసక్తికరమైన వార్త ఇండస్ట్రీలో చెక్కర్లు కొడుతుంది.
Read More: Ponniyin Selvan2: లెజెండ్స్ తో కలిసి సినిమా చుసిన DSP
అదేంటంటే.. లస్ట్ స్టోరీస్ 2 లో ఇంటిమేట్ సీన్స్ కు రెడీ అంటూ వార్తలు వస్తున్నాయి. అయితే తను ప్రస్తుతం ఎవరితో అయితే డేటింగ్ లో ఉందని అంటున్నారో ఆ విజయ్ వర్మతోనే ఈ అమ్మడు లస్ట్ స్టోరీస్ 2 వెబ్ సిరీస్ లో తమన్నా ఇంటిమేట్ సీన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయని అంటున్నారు. కెరీర్ మొత్తం మీద తమన్న ఈ రేంజ్ లో రెచ్చిపోయిన సందర్భాలు లేవని చెబుతున్నారు. తన కెరీర్ లో నటించని లిప్ లాక్ సీన్స్, హాట్ బెడ్ రూమ్ సీన్లలో నటించినట్లు సమాచారం. ఇందుకు సంబంధించి ఇప్పటికే కొన్ని సీన్స్ లీక్ కావడంతో.. అవును గ్లామర్ ప్రపంచానికి తమన్నా హద్దులు చెరిపేసింది అంటున్నారు నెటిజెన్లు.
ఈ వెబ్ సిరీస్ కోసం తమన్నాకి డబల్ రెమ్యునరేషన్ ఆఫర్ చేశారట. దానివల్ల తమన్నా ఇలా ఇంటిమేట్ సీన్స్ లో రెచ్చిపోయేందుకు ఒప్పుకుందని అంటున్నారు. అయితే తమన్నా ఈ నిర్ణయం వెనక రీజన్ ఏంటంటే ఎలాగూ కెరీర్ గ్రాఫ్ పడిపోయే టైం కాబట్టి ఈ సమయంలో రెచ్చిపోతే బెటర్ అని భావిస్తున్నట్లు సమాచారం. ఏది ఏమైనా తమన్నాని ఇన్నాళ్లు అభిమానిస్తున్న ఆమె ఫ్యాన్స్ కూడా ఈ అమ్మడు ఇంటిమేట్ సీన్స్ లో ఎలా ఉంటుందో చూడాలని అనుకుంటున్నారు.
Read More: Month of madhu : ఒళ్ళు దగ్గర పెట్టుకొని వార్తలు రాయండి- కలర్స్ స్వాతి వార్నింగ్
For More Updates :
Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News
హర్యానా మాజీ ముఖ్యమంత్రి చౌదరి మనవడు,...
‘శ్రీమంతుడు’ సినిమాతో బ్లాక్ బస్టర్...
మొదట సీరియల్స్ ద్వారా తన కెరీర్ ను మొదలుపెట్టి...
ఒక సినిమాకు డైరెక్టర్… కెప్టెన్ అఫ్ ది...
అల్లు అర్జున్ హీరోగా ప్రముఖ డైరెక్టర్...