Daniel Weber: భర్త చేతిలో సన్నిలియోన్ మోసపోయిందా ?

Sunny Leone family

బాలీవుడ్ బ్యూటీ సన్నీలియోన్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. నటిగా విపరీతమైన క్రేజ్ ను సొంతం చేసుకుంది శృంగార తార సన్నిలియోన్. ఈ అమ్మడు ప్రస్తుతం బాలీవుడ్ లో బిజీ హీరోయిన్ గా రాణిస్తుంది. మొదట్లో గ్లామర్ పాత్రలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన సన్నీ సోషల్ మీడియాలో మాత్రం తన హవా ఓ రేంజ్ లో చూపిస్తోంది. గ్లామరస్ ఫొటోస్ తో కుర్ర హృదయాలను కొల్లగొట్టేస్తుంది.

ఇకపోతే అంత ఫాలోయింగ్ ఉన్న ఈ భామ ఎప్పటికప్పుడు సినిమాలలో, స్పెషల్ సాంగ్స్ తో ప్రేక్షకులను తన సోయగాలతో ఊరిస్తూ తనకంటూ ప్రత్యేకమైన ఫాలోయింగ్ సంపాదించుకుంది. తెలుగులో కూడా కొన్ని సినిమాల్లో సాంగ్స్ తో అదరగొట్టిన సంగతి తెలిసిందే. చివరగా మంచు విష్ణు ‘జిన్నా’ సినిమాలో కనిపించింది.

ఈమధ్య భర్తతో కలిసి మాల్దీవులు టూర్ కి వెళ్లిన సన్నిలియోన్ దాని తర్వాత ఆస్ట్రేలియాలోని సిడ్నీ ఫిల్మ్ ఫెస్టివల్ కి వెళ్ళింది. ప్రస్తుతం భర్త డేనియల్ వెబర్ తో కలిసి దుబాయ్ వెకేషన్ లో ఉంది. ఈ క్రమంలోనే రూమ్ లో భర్త దొంగ చాటుగా ఐస్ క్రీమ్ తినడాన్ని సన్నీ చూసేసింది. ఈ మొత్తాన్ని వీడియోగా తీసి ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. దీనికే ‘నా భర్త నన్ను మోసం చేస్తున్నప్పుడు’ అనే క్యాప్షన్ పెట్టుకొచ్చింది.

- Advertisement -

heck Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు