Rashi Khanna: బ్రా లేకుండానే రచ్చ చేస్తున్న రాశి ?

Rashi Khanna blazer photos: టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్లు ఎంతోమంది ఉన్న సంగతి తెలిసిందే. కానీ అందులో కొంతమంది మాత్రమే అతి తక్కువ కాలంలో పాపులర్ అవుతారు.. అలాంటి హీరోయిన్లలో రాశి కన్నా ఒకరు. హీరోయిన్ రాశి కన్నా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఎంతో అందంగా.. తెల్లటి ముఖంతో వెలిగిపోతూ ఉంటుంది హీరోయిన్ రాశి కన్నా. హీరోయిన్ రాశి కన్నా ఎక్కడికి వెళ్లినా అక్కడ ఒక కల ఉంటుంది. ఇక ప్రస్తుతం ఈ బ్యూటీ టాలీవుడ్ ఇండస్ట్రీలో కంటే ఎక్కువగా బాలీవుడ్ ఇండస్ట్రీలోనే మెరుస్తోంది.

వాస్తవానికి… ఈ బ్యూటీ కి తెలుగులో మంచి పాపులారిటీ దక్కింది. కానీ ఇక్కడ ఎక్కువగా సినిమాలు చేయకుండా… బాలీవుడ్ ఇండస్ట్రీలోనే ఎక్కువగా సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తోంది. ఇది ఇలా ఉండగా ఒకసారి హీరోయిన్ రాసి కొన్న కెరియర్ గురించి పరిశీలిస్తే… ఢిల్లీకి చెందిన ఈ బ్యూటీ మొదట్లో బాలీవుడ్ ఇండస్ట్రీలోనే సినిమా చేసింది. ఆ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలోకి వచ్చింది.

మద్రాస్ కెఫె అనే హిందీ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలో మొట్టమొదటగా సినిమా చేసింది. ఈ సినిమా మంచి పాపులారిటీని దక్కించుకుంది. ఆ తర్వాత 2014 సంవత్సరంలో తెలుగు చిత్ర పరిశ్రమలు అడుగుపెట్టి అందరినీ కనిగింది చేసింది ఈ బ్యూటీ. తెలుగులో మనం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయిపోయింది. ఈ సినిమాలో పెద్దగా ఆమె పాత్ర ప్రభావం లేకపోయినా అందరినీ కనువిందు చేసే ప్రయత్నం చేసింది.

- Advertisement -

ఆ తర్వాత 2014 సంవత్సరంలో ఊహలు గుసగుసలాడే సినిమాతో హీరోయిన్గా మంచి సక్సెస్ అందుకుంది హీరోయిన్ రాశి కన్నా. ఈ సినిమా ఇప్పటికీ కూడా చాలామంది రాశి కన్నా కోసం చూస్తారు. ఆ తర్వాత ఇండస్ట్రీలో వెనక్కి చూసుకోకుండా ముందుకు సాగింది ఈ బ్యూటీ రాశి కన్నా. ఇంకేముంది టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న టాప్ మోస్ట్ హీరోలు అందరి సరసన సినిమాలు చేసి మెప్పించింది.

ముఖ్యంగా హీరో రామ్ తో చాలా సినిమాలే చేసింది ఈ బ్యూటీ. రవితేజ తో బెంగాల్ టైగర్ లాంటి సినిమా చేసి శభాష్ అనిపించింది. అలాగే హీరో రామ్తో శివం, సుప్రీం మరియు హైపర్ లాంటి సినిమాలు చేసి తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంది. అటు గోపీచంద్ తో కూడా చాలా సినిమాలే చేసింది ఈ బ్యూటీ. ముఖ్యంగా మెగా హీరో వరుణ్ తేజ్ తో కలిసి రొమాన్స్ చేసింది ఈ బ్యూటీ. వీరిద్దరూ ప్రేమలో ఉన్నారా అనే వార్త కూడా అప్పట్లో వచ్చింది.

ఇది ఇలా ఉండగా ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో విపరీతంగా హీరోయిన్ రాశి కన్నా ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఎక్కడికి వెళ్లినా ఏం చేసినా కూడా తన అందాలను ఆరబోస్తోంది హీరోయిన్ రాశి కన్నా. దానికి సంబంధించిన ఫోటోలు నిత్యం వైరల్ అవుతూనే ఉన్నాయి. లేటెస్ట్ గా బ్లేజర్ వేసుకొని కనిపించింది హీరోయిన్ రాసి కన్నా. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.

https://www.instagram.com/p/C5qGZHvrruq/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

https://www.instagram.com/p/C5qGZHvrruq/?utm_source=ig_embed&ig_rid=4ec19711-77ab-4ef9-94f0-5eea7b2bd7ea&img_index=1

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు