Tollywood Young Hero: హీరోగారి రాసలీలల… షూటింగ్ కోసం యూఎస్ తీసుకెళ్తే.. హీరోయిన్ తో అదే పనిలో ఉన్నాడట

ఒకప్పుడు హీరోలకు సినిమాలపై ఓ రకమైన పిచ్చి ఉండేది.
తాము నటించే సినిమాల కోసం ప్రాణం మొత్తం పెట్టే వాళ్లు. .
త్వరగా పూర్తి చేస్తే మరిన్ని సినిమాలు చేయొచ్చు అనే ఫీల్‌తో ఉండేవాళ్లు.
కానీ, ఈ తరం హీరోలు…
తమ పిచ్చి మొత్తం హీరోయిన్ల పైనే.
వాళ్లు ప్రాణం పెట్టేది సినిమాపైన కాదు… రెమ్యునరేషన్ పైన, తనతో రొమాన్స్ చేసే నటిపైనే.
ఇక సినిమాపై ఫీల్ అంటారా… అసలు హీరోయిన్ పై నుంచి దృష్టి పక్కకి వెళ్తే కదా.. సినిమాను పట్టించుకునేది.

Filmify ఇంతలా ఎవరి గురించి చెబుతున్నారు అని అనుకుంటున్నారా? ఎవరంటే… కెరీర్ స్టార్టింగ్‌లో సైడ్ క్యారెక్టర్స్ చేసి ఇప్పుడు తనకు తాను స్టార్ హీరో… పాన్ ఇండియా హీరో అని చెప్పుకునే ఓ యంగ్ హీరో గురించి. సినిమాలు చేశాడు. కానీ, హిట్స్ పడ్డాయి… మరి ఎక్కువగా మాట్లాడుకునే బ్లాక్ బస్టర్ హిట్స్, ఇండస్ట్రీ హిట్స్ కెరీర్ లో లేవు. కానీ, ఇండియాలో తన కంటే పెద్ద హీరో లేరు అనుకుంటాడు. వరుసగా డిజస్టార్లు పడ్డాయి. అయినా, ఈ యంగ్ హీరోకు ఇంకా పొగరు తగ్గలేదు అని కూడా అంటుంటారు. ముఖ్యంగా… బాబు గారు తన సినిమాలో లిప్ కిస్ లేకుంటే సినిమానే ఒప్పుకోరు. ఇలా చెప్పుకుంటే పోతే.. ఈ అతి స్టార్ హీరో గురించి చెప్పడానికి చాలానే ఉన్నాయి. అయితే ఈ హీరో ఇప్పుడు ఏం చేశాడంటే…

తెలుగులోనే ఓ బడా ప్రొడ్యూసర్‌తో ఓ సినిమా చేస్తున్నాడు. అందులో ఈ మధ్యనే క్లిక్ అయిన ఓ అమ్మాయి.. హీరోయిన్‌గా చేస్తోంది. అందరూ కలిసి యూఎస్ కి షూటింగ్ కోసం వెళ్లారు. కొన్ని కారణాల వల్ల షూటింగ్ ఆలస్యం అయింది. ఈ గ్యాప్‌లో హీరోయిన్‌తో మన బాబు గారి పరిచయం.. హొటల్ రూం వరకు వెళ్లిందట. ఇంకేముంది… తెల్లాళ్లు అదే పని. డైరెక్టర్.. ఆ బడా ప్రొడ్యూసర్ ఎంత పిలిచినా, ఆ హోటల్ గది వదిలి హీరో బయటికి రావడం లేదట… హీరోయిన్‌ను రానివ్వడం లేదట.

- Advertisement -

చేసేది ఏం లేక… ఫుల్ ఇరిటేషన్‌తో, ఆ హీరోపై పీకల్లోతు కోపంతో మన బడా ప్రొడ్యూసర్ అమెరికా నుంచి వచ్చేశారట. అయినా, మన హీరో మాత్రం ఆ హోటల్ నుంచి బయటికి రావడం లేదు. ఆ సినిమాను పూర్తి చేయడం లేదు. ఇప్పుడు ఈ తలనొప్పి మొత్తం.. డైరెక్టర్‌ కి పట్టుకుందట. హీరోను ఒప్పించి అమెరికా షెడ్యూల్‌ని ఎలా పూర్తి చేయాలి అని ఆలోచిస్తూ.. ఆ హీరో బతిమిలాడుతూ ఉన్నాడట.

అమెరికాలో షూటింగ్ అంటేనే చాలా ఖర్చుతో కూడుకున్న పని. అందులోనూ షూటింగ్ డీలే. మళ్లీ.. ఇప్పుడు హీరోగారు హోటల్ బాగోతం అంటే.. నిర్మాతకు బడ్జెట్ తడిసి మోపెడు అవుతుందట. దీంతో సదరు నిర్మాత హీరోపై గుర్రుగా ఉన్నారని తెలుస్తుంది.

check Filmify for the Latest movie news in Telugu and updates from all Film Industries. Also, get the latest Bollywood news, new film updates, Celebrity latest Photos, and gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు