Niharika: విడాకులు తీసుకున్న తర్వాత… ప్రవేట్ పార్ట్ పై టాటూ వేయించుకున్న నిహారిక ?

మెగాస్టార్ చిరంజీవి కుటుంబం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. మెగాస్టార్ చిరంజీవి ఎంతో కష్టపడి పైకి వచ్చారు. అలాగే మెగాస్టార్ చిరంజీవి వారసత్వాన్ని అందిపుచ్చుకొని ఇండస్ట్రీలోకి వచ్చిన హీరోలు కూడా ఉన్నారు. అయితే మెగాస్టార్ కుటుంబంలో నిహారిక ఒక్కరు మాత్రమే హీరోయిన్గా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఇప్పటికే పలు సినిమాలు చేసిన నిహారిక… 2020 సంవత్సరంలో పెళ్లి చేసుకుంది.

2020 సంవత్సరంలో జొన్నలగడ్డ వెంకట చైతన్య అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది నిహారిక. వీరి వివాహం రాజస్థాన్ లో జరిగింది. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల వీరు ఐదు నెలల కిందట విడాకులు తీసుకున్నారు. కారణాలు బయట పెట్టలేదు కానీ… ఇద్దరి అంగీకారం మేరకు వీరికి విడాకులు ఇచ్చింది కోర్టు.

ఇక ఇటీవలే తన అన్నయ్య వరుణ్ తేజ్ మరియు లావణ్య త్రిపాఠి పెళ్లిలో సందడి చేసింది నిహారిక. ఈ పెళ్లి తర్వాత సొంతంగా ప్రొడక్షన్ కూడా స్టార్ట్ చేసింది నిహారిక. త్వరలోనే కొత్త సినిమా కూడా చేయనుంది. అయితే ఈ సినిమాకు సంబంధించి పూజా కార్యక్రమాలలో నిహారిక చీర కట్టుకొని కనిపించింది.

- Advertisement -

దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరాలయ్యాయి. అయితే నిహారిక చీర కట్టుకున్న ఫోటోలలో…. టాటూ హైలెట్ గా నిలిచింది. ఆమె వీపు భాగంలో ఈ టాటూ ఉంది. పక్షి ఆకారంలో ఉన్న ఈ టాటూ… విడాకులు తీసుకున్న తర్వాత నిహారిక వేయించుకున్నట్లు తెలుస్తోంది. తన బాయ్ ఫ్రెండ్ కోసమే ఇలా టాటూలు వేయించుకుందని కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. కాదు ఫ్యాషన్ కోసం ఆమె ఇలా చేసిందని కొంతమంది అంటున్నారు.

Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు