Naga Chaitanya : ఆ హీరోయిన్ పై కన్నేసిన నాగ‌చైత‌న్య ?

Naga Chaitanya

అనుష్క శెట్టి ఈ హీరోయిన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. టాలీవుడ్ ఇండస్ట్రీలో “సూపర్” సినిమాతో ఎంట్రీ ఇచ్చి….ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించి మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది. ఎంతోమంది స్టార్ హీరోల సరసన నటించి తనకంటూ గుర్తింపు తెచ్చుకొని సౌత్ ఇండస్ట్రీలోనే స్టార్ హీరోయిన్గా కొనసాగింది. ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించి ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న ఈ భామ దాదాపు చాలా సినిమాల్లోనే నటించింది.

కేవలం తెలుగులోనే కాకుండా తమిళ చిత్రాల్లో కూడా హీరోయిన్ గా రాణించింది. ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగులో పెద్దగా సినిమాలు చేయడం లేదు. ఈ అమ్మడుకి సినిమా అవకాశాలు పెద్దగా రావడంలేదని ఇండస్ట్రీవర్గాల్లో సమాచారం. అనుష్క 40 పదుల వయసు దాటినప్పటికీ ఇంకా వివాహం చేసుకోకుండా సింగిల్ గానే ఉంటుంది. ఈ అమ్మడు వివాహానికి సంబంధించి ఎప్పుడూ ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది. తన వివాహానికి సంబంధించి ఎన్నో రూమర్స్ వచ్చినప్పటికీ ఆ విషయంపై అనుష్క ఇప్పటివరకు స్పందించలేదు. తాజాగా నాగచైతన్య, అనుష్కలు వివాహం చేసుకోబోతున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

ఈ వార్తలపై అనుష్క స్పందించలేదు. కానీ నాగార్జున మాత్రం ఈ విషయంపై స్పందిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కడి నుంచి ఇలాంటి వార్తలు వస్తాయో తెలియడం లేదని….ఇవన్నీ అవాస్తవం అంటూ నాగార్జున క్లారిటీ ఇచ్చాడు. నాగార్జున ఈ విషయంపై క్లారిటీ ఇచ్చిన అనంతరం ఈ రూమర్ పై అసలు నిజం తెలిసింది. ఇప్పుడు మళ్లీ అనుష్క ఓ టీమిండియా క్రికెటర్ ని వివాహం చేసుకోబోతుందంటూ వార్తలు వస్తున్నాయి. ఇక ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో ఎవరికి తెలియదు.

- Advertisement -

Check out Filmify Telugu for Tollywood movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు