Tollywood: పబ్‌లో రెండో పెళ్లి చేసుకున్న టాలీవుడ్ సీనియర్ నటి ?

చిత్ర పరిశ్రమకు చెందిన వారు రెండో పెళ్లి చేసుకోవడం పెద్ద విడ్డూరమైన విషయమేమీ కాదు. ఈ లిస్టు గురించి చెప్పుకోవాలి అంటే మనం చాలామంది హీరో అలాగే హీరోయిన్ ల గురించి మొదట మాట్లాడుకోవాల్సి వస్తుంది. కాకపోతే ఇప్పుడు చెప్పబోతున్న విషయంలో మాత్రం కొత్త విడ్డూరం ఉంది. టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు చెందిన ఓ సీనియర్ నటి… దాదాపు 60 ఏళ్లకు దగ్గరలో ఉంది.

ప్రస్తుతం టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఈ నటి తల్లిగా, అత్తమ్మ, అక్కయ్య , వదిన, కోడలు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పాత్రల్లో… ఈ టాలీవుడ్ ఆంటీ నటిస్తోంది.

అయితే తాజాగా ఈ నటి పెళ్లి చేసుకున్నట్లు సమాచారం అందుతుంది. అది కూడా ఈ బ్యూటీ కి రెండవ పెళ్లి. అంతేకాదుండోయ్… ఈ టాలీవుడ్ నటి తనకంటే చిన్న వయసు ఉన్న ఓ వ్యక్తిని పెళ్లి చేసుకున్నట్లు సమాచారం అందుతుంది. ఇటీవలే అతన్ని సీక్రెట్ గా… ఈ బ్యూటీ పెళ్లి చేసుకుంది అని టాలీవుడ్ కోడైకుస్తోంది.

- Advertisement -

ఈ టాలీవుడ్ ఆంటీ పెళ్లి చేసుకున్న ప్రాంతం కూడా కాస్త డిఫరెంటేనండోయ్. ఎవరైనా ఎక్కడ పెళ్లి చేసుకుంటారు ? ఫంక్షన్ హాల్, గుడి లేదా మరీ సీక్రెట్ అయితే, వారి ఇంటిలో పెళ్లి చేసుకుంటారు. కానీ ఈ సీనియర్ నటి మాత్రం ఏకంగా పబ్ లో పెళ్లి చేసుకుందట. ఈ న్యూస్ విన్న వారంత ముక్కున వేలుసుకుంటున్నారు.

కాగా ఈ సీనియర్ నటి పెళ్లి విషయాన్ని చాలా గోప్యంగా ఉంచుతుంది. తనకంటే తక్కువ వయసు ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకున్న విషయం బయటపడితే… తన గురించి అందరూ బ్యాడ్ గా ఊహించుకుంటారని… ఈ విషయాన్ని బట్ట బయలు చేయలేక పోతుంది. కానీ ఈమె సన్నిహితుల కారణంగా పెళ్లి విషయం బయట పడ్డట్లు తెలుస్తోంది. ఇక దీనిపై క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు