Blurr: తాప్సీని వాడుకుని వదిలేసిన టాలీవుడ్ స్టార్ ?

టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో చాలామంది హీరోయిన్లు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు. కానీ ఇప్పటికీ గుర్తుండి పోయే హీరోయిన్లు కొద్ది సంఖ్యలోనే ఉంటారు. ఈ వరుసలో తాప్సీ పన్ను మొదటి స్థానంలో ఉంటుంది.

హీరోయిన్ తాప్సి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఝుమ్మంది నాదం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ హీరోయిన్ తాప్సి… మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఆ తర్వాత మిస్టర్ పర్ఫెక్ట్, వీర, మొగుడు, గుండెల్లో గోదారి, ఘాజి లాంటి ఎన్నో సినిమాలు చేశారు తాప్సి. 2022 సంవత్సరంలో మిషన్ ఇంపాజిబుల్ సినిమా తర్వాత.. తెలుగులో ఏ ఒక్క సినిమా కూడా చేయలేదు ఈ బ్యూటీ.

ప్రస్తుతం బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఫుల్ బిజీగా ఉంది. అయితే ఈ బ్యూటీ టాలీవుడ్ చిత్రం పరిశ్రమకు దూరం కావడానికి ఓ రీజన్ ఉందట. దానికి కారణం ఓ స్టార్ హీరో కొడుకు అని ప్రచారం జరుగుతోంది. తెలుగు చిత్ర పరిశ్రమలో అనేక అవకాశాలు కల్పిస్తానని… తాప్సీ ని ప్రేమలోకి దింపాడట ఆ స్టార్ హీరో కొడుకు. ఆమెతో ఫుల్ ఎంజాయ్ చేసి.. ఆ తర్వాత హీరోయిన్ తాప్సి ఎవరో తెలియదు అన్నట్లుగా వ్యవహరించాడట. ఇక ఆ బాధను తట్టుకోలేక… టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు దూరంగా ఉందట తాప్సి. ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు