Niharika Wedding News: మళ్లీ లవ్ మ్యారేజ్… కండీషన్స్‌తో నాగబాబు గ్రీన్ సిగ్నల్?

Niharika Wedding News

ఈ మధ్య కాలంలో మెగా డాటర్ నిహారిక వార్తల్లో ఎక్కువ కనిపించింది. కారణం… డైవర్స్. చైతన్య జొన్నలగడ్డతో మ్యారేజ్ అయిన 3 ఇయర్స్ తర్వాత డైవర్స్ తీసుకుంది. ఇప్పుడు సినిమాలకు ప్రొడ్యూస్ చేస్తూ, కొన్ని సినిమాల్లో యాక్ట్ చేస్తోంది. ఇలా డైవర్స్ బాధ నుంచి ఇప్పుడిప్పడే బయటికి వస్తుంది.

ఇదిలా ఉండగా, నిహారిక మళ్లీ పెళ్లి చేసుకోబోతుంది అనే ఒక న్యూస్ టాలీవుడ్‌లో తెగ చక్కర్లు కొడుతుంది. అదేంటంటే? నిహారిక మళ్లీ లవ్ మ్యారేజ్ చేసుకోవడానికి రెడీ అయిపోయిందట. మూవీ ఇండస్ట్రీలోనే ఉన్న ఓ వ్యక్తితో నిహారిక ప్రేమలో ఉందని, ఈ విషయాన్ని మెగా బ్రదర్ నాగ బాబుకి కూడా చెప్పిందని టాక్.

నాగ బాబు కొన్ని కండీషన్స్ పెట్టి వీరి లవ్‌కి పచ్చ జెండా ఊపాడని తెలుస్తోంది. నిహారిక లైఫ్‌లో పాస్ట్ లో జరిగిన మిస్టేక్స్ మళ్లీ రిపీట్ కాకుండా ఇద్దరికీ కండీషన్స్ పెట్టారట. వాటికి ఒప్పుకుంటేనే పెళ్లి జరుగుతుందని నాగబాబు తెగేసి చెప్పారట. దీంతో కండీషన్స్ అన్నింటికీ నిహారికతో పాటు ఆమె బాయ్ ఫ్రెండ్ కూడా ఒకే చెప్పారని సమాచారం.

- Advertisement -

అంతా సవ్యంగా జరిగితే, వరుణ్ తేజ్ పెళ్లితో పాటే నిహారిక పెళ్లి చేయాలనే ఆలోచనలో మెగా ఫ్యామిలీ ఉందని టాక్. అయితే దీనిపై మెగా కంపౌండ్ నుంచి ఎలాంటి ఆఫిషియల్ అనౌన్స్ మెంట్ అయితే రాలేదు.

Grab Filmify for the latest web stories on Celebrities, today’s Tollywood news, the latest images of actors & actresses, new movie ratings & reviews, and the latest entertainment news from all Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు