Rakhi Sawant Comments: మరో వివాదంలో రాఖీ సావంత్‌… 50 Lakhకే ఆ.. వీడియో?

Rakhi Sawant Comments

బాలీవుడ్‌లో ఉండే లివింగ్ కల్చరో… నటీనటుల వ్యవహార శైలినో తెలియదు గానీ, దేశాన్ని కుదిపేసే వివాదాలు రోజుకు కనీసం ఒకటి చొప్పున అయిన అక్కడి నుంచి బయటికి వస్తాయి. బీ టౌన్‌లో అలాంటి వారికి ఫైర్ బ్రాండ్ అనే ఒక ట్యాగ్ నేమ్ కూడా ఇస్తున్నారు. బాలీవుడ్‌లో ఇలాంటి వాళ్లు చాలా మంది ఉన్నారు. కానీ, ఇక్కడ మాట్లాడుకోవాల్సింది ఎక్స్ బిగ్ బాస్ కంటెస్టెంట్ రాఖీ సావంత్.

ఎప్పుడో ఏదో ఒక కామెంట్ చేసి నిత్యం వార్తల్లోకి ఎక్కే రాఖీ సావంత్, రీసెంట్‌గా తన భర్త ఆదిల్ ఖాన్ దురానీపై సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆదిల్ తన న్యూడ్ వీడియోలను దుబాయ్‌లో కొంత మందికి 50 లక్షలకిి అమ్మేశాడని రాఖీ సావంత్ ఆరోపిస్తుంది.

ఆదిల్‌తో పెళ్లి తర్వాత హానీమూన్ సమయంలో రాఖీ సావంత్‌ని హాట్ వీడియో షూట్ చేశాడట. అంతే కాదు.. బాత్ టబ్‌లో ఉన్నప్పుడు, ఆదిల్‌తో బెడ్ పై ఉన్నప్పుడు మరి కొన్ని వీడియోలను కూడా షూట్ చేశాడట. ఇప్పుడు వాటిని ఆదిల్ 50 లక్షల చొప్పున అమ్మేశాడని రాఖీ సావంత్ ఆరోపిస్తుంది.

- Advertisement -

అలాగే ఆదిల్ తనను మోసం చేసి పెళ్లి చేసుకున్నాడని కూడా అంటోంది. తనకు జరిగినదానికి ఆదిల్‌పై పోలీస్ కేసు కూడా బుక్ చేస్తానని రాఖీ సావంత్ అంటోంది. చూడాలి మరి ఈ ఫైర్ బ్రాండ్ ఇష్యూ ఎక్కడి వరకు వెళ్తుందో…

Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు