Mega Family: నువ్వేమి తమన్నా కాదు.. ఫ్యామిలీ పరువు ఇంకెంత తీస్తావు?

Mega family:

టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీ కి ఉండే క్రేజే వేరని ఆడియన్స్ కి తెలిసిందే. ఈ ఫ్యామిలీ నుండే ఎక్కువ మంది హీరోలు సక్సెస్ అయ్యారు. పైగా ఇప్పుడు టాలీవుడ్ టాప్ హీరోల్లో ముగ్గురు హీరోలు కూడా ఈ ఫ్యామిలీ కి చెందిన వారే. మూడు దశబ్దాలు చిరంజీవి నెంబర్ వన్ హీరోగా టాలీవుడ్ ని ఏలాగా, అదే ఫ్యామిలి నుండి పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్ ఇండస్ట్రీ ని ఊపుతున్నారు.

అయితే ఈ ఫ్యామిలీ నుండి ఫ్యాన్స్ కి లేదా కామన్ ఆడియన్స్ కి ఎదురవుతున్న ఒకే ఒక ఇబ్బంది అమ్మాయిలు. అవును.. ఈ ఫ్యామిలీ లో మెగా కూతుళ్ల వల్ల మెగా ఫ్యామిలీ కి పలు సందర్భాల్లో చెడ్డ పేరు వచ్చిందని తెలిసిందే. చిరు చిన్న కూతురు లేచిపోవడం, పెద్ద కూతురు డైవర్స్ తీసుకోవడం, అవన్నీ యాదృచ్చికంగానే జరిగినా మెగా ఇమేజ్ డ్యామేజ్ అవడం మాత్రం నిజం.

అయితే వీళ్ళందర్నీ మించి నిహారిక ఏమి తక్కువ కాదన్నట్టు సోషల్ మీడియా లో తన ప్రవర్తనతో ఫ్యామిలీ పరువు తీస్తుంది. చూడ్డానికి అంత బాగోక పోయినా సినిమాల్లోకి హీరొయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. అక్కడ ఒక్క హిట్టు కొట్టకుండా, పైగా యాక్టింగ్ కూడా చేయకుండా ఇంటికొచ్చింది. ఇక ఇవన్నీ కాదని ఫ్యామిలి మంచి సంబంధం చూస్తే చక్కగా కాపురం చేసుకుంటూ ఇంటి పట్టాన ఉండక, బయట పబ్బుల్లో తిరుగుతూ రెండు ఫ్యామిలీ ల పరువు గంగ పాలు చేసింది.

- Advertisement -

ఫైనల్ గా పెళ్లి తర్వాత కూడా అక్కయ్యలని ఇన్స్పైర్ అయ్యి తాను కూడా డైవర్స్ తీసుకుంది. ఇప్పుడైనా ఇంటి పట్టాన బుద్ధిగా ఉండకుండా మళ్ళీ సోషల్ మీడియా లో ఎక్స్ పోసింగ్ లు చేస్తూ చెత్త ఫొటోలు పెడుతుంది. ఇక మెగా ఫ్యామిలీ అంటే గిట్టని వారు ఈ ఒక్క రీసన్ తో హేళన చేస్తున్నారు. అభిమానులు కూడా నిహారిక బిహేవియర్ బాగాలేదని సోషల్ మీడియా లో చురకలంటిస్తున్నారు. నువ్వేమి కాజల్, తమన్నా కాదు ఎక్స్పోసింగ్ లు చేస్తే పడిపోవడానికి, ఇంకెన్ని సార్లు ఫ్యామిలీ పరువు తీస్తాను అంటూ ట్రోల్ చేస్తున్నారు. మరి ఈ విషయం నిహారికకి అర్ధమయ్యేట్టు నాగబాబు, లేదా వరుణ్ తేజే చెప్పాలని నెటిజన్లు అంటున్నారు.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు