Akkineni Family: యాంకర్ ఝాన్సీ, నాగార్జున మధ్య అప్పట్లో ఇంత నడిచిందా..

టాలీవుడ్ లో గత నాలుగు దశాబ్దాలుగా మన్మధుడిగా తన స్థాయిని చాటుతూ వచ్చాడు అక్కినేని నాగార్జున. టాలీవుడ్ లో సరికొత్త ప్రయోగాలు చేస్తూ ఎప్పుడూ ప్రేక్షకులని థ్రిల్ కి గురిచేయాలనే తపనతో ఉండే నాగార్జున తన తోటి హీరోలు కమర్షియల్ పంధాలో స్టార్ స్టేటస్ ని అందుకుంటే.. నాగార్జున మాత్రం వినూత్న ప్రయోగాలు ఎన్నో చేసి సక్సెస్ లు కొట్టి స్టార్ హీరో అయ్యాడు.

ఇక ఆయన ఇండస్ట్రీలో తన తోటి హీరోలతో కానీ, హీరోయిన్స్ తో కానీ ఎంతో స్నేహంగా ఉంటాడన్న విషయం అందరికీ తెలిసిందే. ఇక హీరోయిన్స్ విషయంలో కూడా అంతే. ఈయన ఎక్కువగా హీరోయిన్స్ తో క్లోజ్ గా ఉండడం చూసి అప్పట్లో మీడియా నాగార్జునకి సదరు హీరోయిన్స్ కి ఎఫైర్స్ ఉన్నట్లు కూడా ఎన్నో కథనాలు వచ్చాయి. అయితే గతంలో ఓ ఇంటర్వ్యూలో ఇండస్ట్రీలో తన తన సొంత కుటుంబ సభ్యులలాగా అనిపించే ఓ ఇద్దరి వ్యక్తుల పేర్లు చెప్పారు నాగార్జున.

వారిలో ఒకరు నటి లక్ష్మీ అయితే.. మరొకరు యాంకర్ ఝాన్సీ. వీరు చిన్నప్పటినుండి నాగార్జునతో చాలా ఆప్యాయంగా ఉండేవారట. యాంకర్ ఝాన్సీ తో కలిసి నాగార్జున చాలా సినిమాలలోనే నటించారు. అంతేకాదు తమ ఫ్యామిలీ ఫ్రెండ్స్ లో ఝాన్సీ కూడా ఒకరిని నాగార్జున తెలిపారు. అలాగే నటి లక్ష్మి తో కూడా నాగార్జున చిన్నప్పటినుండి ఎంతో ఆప్యాయంగా ఉండేవారట. నాగేశ్వరరావు తో కలిసి నాగార్జున షూటింగ్ కి వెళితే.. ” ఏయ్ హీరో.. ఇలా రా” అని పిలిచేదట. అలా ఆమెతో చిన్నతనం నుండే ఎంతో స్పెషల్ బాండ్ ఉండేదని చెప్పుకొచ్చారు నాగార్జున.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు