Biggboss season7: అర్జున్ కి డబల్ సైజ్ కేక్.. కానీ ఒక్కడే?

బిగ్ బాస్ సీజన్ 7 మరో రెండు వారాల్లో ముగుస్తుందన్న విషయం తెలిసిందే. అయితే బిగ్ బాస్ హౌస్ లో ఇప్పటికే అర్జున్ ఫైనల్ కి చేరిపోగా , మిగతా కంటెస్టెంట్ల మధ్యే ఎక్కువ ఆట జరుగుతుంది. ఇక నుండి అయ్యే టాస్క్ లు మొత్తం ఎంటర్టైన్మెంట్ గా ఫన్ గానే ఉండడంతో శివాజీ కూడా బాగా ఆడుతున్నాడు. అయితే ఈ సీజన్లో బిగ్ బాస్ ఇచ్చే టాస్క్ లు ఫన్ గానే ఉన్నా, అందులో విన్ అయ్యే వారికి ఎంతో ఉస్ అవుతాయని తర్వాతే తెలిసింది.

ఇక నిన్న జరిగిన స్విమ్మింగ్ పూల్ డాన్స్ టాస్క్ లో యావర్ గెలవగా, ఆ తర్వాత జరిగిన మరో టాస్క్ లో శోభా గెలిచింది. అయితే ఈ ఇద్దరిలో ఒకర్ని బిగ్ బాస్ ఆడియన్స్ కి డైరెక్ట్ గా ఓట్ అప్పీల్ చేసే అవకాశాన్నిఇచ్చారు. అయితే ఎక్కువమంది కంటెస్టెంట్స్ శోభా కి సపోర్ట్ చేయడంతో తనకే ఆ అవకాశం వచ్చింది.

ఇదిలా ఉండగా తాజాగా బిగ్ బాస్ హౌస్ లో మళ్ళీ కేక్ టాస్క్ మొదలవగా ఈ సారి అర్జున్ ని కేక్ మొత్తాన్ని తినమని బిగ్ బాస్ ఆర్డర్ వేసాడు. తాను ఒక్కడే తింటే హౌస్ మొత్తానికి కేక్ తినే ఛాన్స్ ఉంటుందని బిగ్ బాస్ చెప్పడం జరిగింది. అయితే అర్జున్ ఇది తినలేకపోయాడు. ఆ తర్వాత బిగ్ బాస్ అర్ధం చేసుకుని యావర్ తో కలిసి మొత్తం ఫినిష్ చేయమనగా, ఇద్దరూ కలిసి మొత్తం ఫినిష్ చేసినట్టే అనిపిస్తుంది.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు