Biggboss season7: ‘కుక్క తోక వంకరే’ అని డిసైడ్ అయిన భోలే!

బిగ్ బాస్ సీజన్ 7 లో తొమ్మిదో వారం ఎలిమినేషన్ కి టైం దగ్గర పడిందన్న విషయం తెలిసిందే. దీనికి ముందు రోజు కార్తీ, అలాగే తర్వాత రాఘవ లారెన్స్ తమ తమ సినిమాల ప్రమోషన్లకి వచ్చి సందడి చేసారు. అయితే ఆ తర్వాతే అసలు ఇంట్రెస్టింగ్ టాస్క్ మొదలైంది. ఎలిమినేషన్ కి దగ్గరయ్యాక ఈ టాస్క్ లో ఒక్కొక్కరిని హౌస్ లో ఎవరు ఎలాంటి వారో చెప్పేలా కొన్ని బోర్డు లలో రాసి పెట్టారు, అందులో ఉన్న బోర్డు లపై ఏమి రాసి ఉంటె అది హౌస్ మెంబర్లకు ఎలా సెట్ అవుతుందో చెప్పమని అంటాడు.

అయితే ఫన్ గా మొదలైన ఈ టాస్క్ గేమ్ లో తమ తమ పర్సనల్ అభిప్రాయాలను కూడా చెప్పేలా సాగిందని అనిపిస్తుంది. ఇక ఈ టాస్క్ లో భోలే శావళి “కుక్క తోక వంకర” అనే ట్యాగ్ ని అమర్ దీప్ కి వేసాడు. నిజానికి మొన్న జరిగిన కెప్టెన్సీ టాస్క్ లో వీళ్ళిద్దరూ పర్సనల్ గానే ఆడారని తెలుసు.

Biggboss season7: కెప్టెన్ కావాలనే మోజులో అమర్ సైకో అయిపోయాడా?

- Advertisement -

అలాగే నామినేషన్ టైం లో కూడా ఒకర్ని ఒకరు రివెంజ్ తీర్చుకోవడానికే నామినేట్ చేసుకున్నారని తెలుసు. ఆ పాయింట్ నే భోలే చెప్తూ కుక్క తోక వంకర అన్నట్టూ, అమర్ కూడా మారడని సెటైర్ వేసాడు. మరి ఈ ట్రోల్ తో అమర్ దీప్ తన ప్రవర్తన తో రాబోయే వారంలో ఎలా ఆడతాడో చూడాలి.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు