HomePhoto Gallery Photo Gallery Divi Vadthya : దివి నుంచి దిగొచ్చిన దేవ సుందరా.. ఈ పింక్ బ్యూటీ February 2, 2023 FacebookTwitterPinterestWhatsApp Divi Vadthya : దివి నుంచి దిగొచ్చిన దేవ సుందరా.. ఈ పింక్ బ్యూటీ Divi Vadthya : దివి నుంచి దిగొచ్చిన దేవ సుందరా.. ఈ పింక్ బ్యూటీ బిగ్ బాస్ హౌస్‌కి వెళ్లి చాలా మంది ఫేమస్ అయ్యారు. కానీ, దివికి వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. బిగ్ బాస్ హౌస్‌కి వెళ్లి చాలా మంది ఫేమస్ అయ్యారు. కానీ, దివికి వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. హౌస్‌లో ఈమె ఆటకు ప్రేక్షకులే కాదు.. మెగాస్టార్ చిరంజీవి కూడా ఫిదా అయిపోయారు. అంతే కాదు, తన సినిమాలో ఒక ఛాన్స్ కూడా ఇచ్చారు. అప్పటి నుంచి దివి క్రేజ్ ఒక్క సారిగా పెరిగిపోయింది. దీనికి తోడు ఈమె సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది. దీని వల్ల మరింత ఫేమ్ అవుతుంది. సోషల్ మీడియాలో దివి చేసే ఫోటోలు యూత్ ను ఉక్కిరి బిక్కిరి చేసేలా ఉంటాయి. దీంతో ఈమెను యూత్ రెగ్యూలర్ గా ఫాలో అవుతుంటారు. తాజాగా ఈమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త ఫోటోలను అప్లోడ్ చేసింది. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలో పింక్ సారితో దివి తన చూపులతో కవ్విస్తోంది. తన అందాలతో కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తోంది. నాభి కింది వరకు కట్టిన పింక్ సారీ తో యూత్ కి పిచ్చెక్కిస్తోంది. నడుము అందాల నుంచి చూపుతిప్పుకొకుండా.. చేస్తోంది. టాలీవుడ్, బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ ను సైతం తలదన్నేలా ఉండే ఈ అందగత్తే కొత్త లుక్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. TagsATMbest telugu moviesBig BossDivi VadthyaHarish Shankarlatest movie updatesTelugu latest Moviestelugu movie updatesTollywoodtollywood actressestollywood moviestollywood web seriesVJ Sunny Previous articleJapan : కార్తీతో రెండోసారి.. ఇప్పుడు కాస్త డిఫరెంట్ గా..Next articleVijay Antony: నేటి నుంచి షూటింగ్ లో పాల్గొంటున్నాను సంబందిత వార్తలు The Beautiful Journey of Nushrratt Bharuccha’s Style... April 28, 2024 Unveiling the Beauty of Kajal Aggarwal: A... April 23, 2024 Sreeleela’s Fashion and Beauty Tips for a... April 22, 2024 kriti sanon@ Honoring the Bunkar Community’s Textiles:... April 17, 2024 Unveiling Anupama Parameswaran’s Mesmerizing Beauty in Pictures April 13, 2024 మరిన్ని వార్తలు Thalapathy Vijay : రెమ్యూనరేషన్ తీసుకోను September 12, 2022 Varasudu : విలన్ సెట్ అయినట్టే ? July 23, 2022 Varisu : విజయ్ పోషించే పాత్ర అదేనట ? July 22, 2022 Samantha : కొత్త రూట్ ? July 19, 2022 Mahesh Babu : చాదస్తం వదిలి సెట్స్ పైకి ? July 6, 2022 ప్రధాన వార్తలు OTT Thandel OTT Rights : భారీ ధరకు అమ్ముడైన... April 29, 2024 OTT Release movies: ఈవారం ఓటీటీలో సందడి చేసే... April 29, 2024 36Years For Yamudiki Mogudu : మెగాస్టార్ చిరంజీవిని... April 29, 2024 Jr NTR : బాలీవుడ్ స్టార్ కపుల్ తో... April 29, 2024 Jyothika : ఎవరెస్ట్ అధిరోహించిన తొలి హీరోయిన్… ? April 29, 2024 Thandel OTT Rights : భారీ ధరకు అమ్ముడైన తండేల్ ఓటిటి రైట్స్… నాగ చైతన్య కెరీర్లోనే బిగ్గెస్ట్ డీల్ April 29, 2024 Venkat Prabhu : కూలీని మధ్యలోకి లాగుతూ లోకేష్ కనగరాజ్ పై మరో డైరెక్టర్ సెటైర్ April 29, 2024 Star Hero: భార్య చేతిలో చెంప దెబ్బ తిన్న స్టార్ హీరో..కారణం..? April 29, 2024 Load more