Raghava Lawrence: ‘చంద్రముఖి 2’ వీకెండ్ వసూళ్లు.. అక్కడ కుమ్ముతుంది?

Raghava Lawrence:

కోలీవుడ్ స్టార్ హీరో రాఘవ లారెన్స్ హీరోగా, కంగనా రనౌత్ హీరోయిన్ గా చంద్రముఖి 2 సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. రజినీకాంత్ చంద్రముఖి సినిమాకి సీక్వెల్ గా వచ్చిన ఈ సినిమా సెప్టెంబర్ 28న రిలీజ్ అయి మిశ్రమ స్పందన తెచ్చుకుంది. తెలుగులో ప్లాప్ అలోమోస్ట్ ప్లాప్ అనే టాక్ తెచ్చుకున్న ఈ సినిమా కలెక్షన్ల పరంగా ఓ మోస్తరు ఓపెనింగ్స్ తెచ్చుకుంది. తెలుగు రాష్ట్రాల్లో నాలుగు రోజుల వసూళ్లని గమనిస్తే నైజాం 1.16cr, సీడెడ్ 54L ,ఆంధ్ర 1.72cr ఓవరాల్ గా తెలుగుర్ రాష్ట్రాల్లో 3.42కోట్ల షేర్ సాధించింది.

అయితే తెలుగు వెర్షన్ బిజినెస్ 11కోట్లు కాగా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే 7.58 కోట్లు వసూలు చేయాలి. ఇక చంద్రముఖి వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్లు చూస్తే..

తెలుగు స్టేట్స్ : 6.70cr గ్రాస్
తమిళ్ నాడు : 19.55cr
కర్ణాటక : 2.05 cr
కేరళ : 0.70 cr
ఓవర్సీస్ : 5.35 cr
రెస్ట్ అఫ్ ఇండియా :1.05cr

- Advertisement -

వరల్డ్ వైడ్ గా 35.40 కోట్ల గ్రాస్, 17.10 కోట్ల షేర్ సాధించిన ఈ సినిమా, బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే మరో 25 కోట్ల షేర్ ని రాబట్టాలి. అయితే తమిళ నాడు లో బాగానే ఆడుతున్నప్పటికీ ఇక్కడ జోరు చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the

Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు