రెడ్ డ్రెస్ లో తళుక్కుమనే పోజులిస్తున్న రకుల్ ప్రీత్ సింగ్.

Rakul Preet Singh is posing in a red dress.
రకుల్ ప్రీత్ సింగ్ అంటే తెలియని ప్రేక్షకుడు ఉండదు.
Rakul Preet Singh is posing in a red dress.
తెలుగు సినిమా లో ఒక మెరుపు మెరిసి బాలీవుడ్ కి మఖామ్ మార్చేసిన నటుల్లో ఈమె కూడా ఒకరు.
Rakul Preet Singh is posing in a red dress.
ఈ నటి తాజాగా తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఫోటోలు ఇంటర్నెట్ లో హల్చల్ చేస్తున్నాయి.
Rakul Preet Singh is posing in a red dress.
ఈ భామ రెడ్ మరియు బ్లాక్ కలర్ డిజైన్ కలిగిన గౌహన్ ను ధరించింది.
Rakul Preet Singh is posing in a red dress.
ఈ డ్రెస్ కు బ్లాక్ షూ ని ధరించి, మాతెక్కించే కళ్ళతో, పోజులిచ్చింది ఈ బ్యూటీ.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు