Netflix: ఇండియా లో టాప్ 10 సినిమాలు మరియు టీవీ షోలు (ఫిబ్రవరి 2023)

కాలంతో పాటు టెక్నాలజీ లో కూడా చాలా మార్పు వచ్చింది.
విసిడి ల కాలాన్ని దాటి ప్రస్తుతం ఓటిటి కాలంలో ఉన్నాం మనం.
ఒకప్పుడు సినిమా చూడాలంటే థియేటర్స్ కి పరుగులు తీసే వాళ్ళం.
కానీ ఇప్పుడు సినిమా మన ఇంటికే వచ్చేస్తుంది. తీరిగ్గా ఇంట్లో కూర్చునే ప్రపంచ సినిమాను చుట్టేయొచ్చు. ఎన్ని ఓటిటి ప్లాట్ఫ్రామ్స్ ఉన్న కూడా
నెట్‌ఫ్లిక్స్‌ స్థాయి వేరు, స్థానం వేరు అని చెప్పొచ్చు. నెట్‌ఫ్లిక్స్‌ కి మరో పేరు కూడా ఉంది అదే రిచ్ కిడ్స్ ప్లాట్ఫ్రామ్ అని.

ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌ లో టాప్ 10 సినిమాలు & సిరీస్‌లు ఏంటో ఒక లుక్ వేద్దాం.

1. సర్కస్: రణ్వీర్ సింగ్, పూజా హెగ్దే, జాక్విలైన్ ఫెర్నాండేజ్ కీలక పాత్రల్లో నటించిన పీరియాడిక్ కామెడీ చిత్రం ‘సర్కస్’ (Cirkus). క్రిస్మస్ కానుకగా థియేటర్లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ భారీ డిజాస్టర్ గా మిగిలింది. రణ్వీర్ సింగ్ డబుల్ రోల్ చేసిన ఈ సినిమాను రోహిత్ శెట్టి తెరకెక్కించారు. ఫిబ్రవరి 17న ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌ రిలీజ్ అయింది.
తమిళ స్టార్ అజిత్ యొక్క హియెస్ట్ డ్రామా “తునివు” రెండవ స్థానంలో ఉంది. ఇంగ్లీష్ రోమ్ – కామ్ “యువర్ ప్లేస్ ఆర్ మైన్” మూడవ స్థానంలో నిలిచింది. ఈ సినిమాలతో
4. వద్
5. ముంబై మాఫియా: పోలీస్ Vs ది అండర్ వరల్డ్
6. మిషన్ మజ్ను
7. DSP
8. బ్లాక్‌హాట్
9. ఎన్ యాక్షన్ హీరో
10. మిషన్: ఇంపాజిబుల్ – ఫాల్అవుట్
ట్రెండింగ్ లో ఉన్నాయి.

- Advertisement -

సినిమాలకు భిన్నంగా లాంగ్ రన్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను కొందరు ఇష్టపడతారు. ఇక సిరీస్ విషయానికి వస్తే…

1. క్లాస్: నెట్‌ఫ్లిక్స్ యొక్క కొత్త సిరీస్ “క్లాస్” అషిమ్ అహ్లువాలియా ఈ సిరీస్ కి దర్శకత్వం వహించాడు. హిట్ స్పానిష్ సిరీస్ “ఎలైట్” ను అడాప్ట్ చేసుకుని దీనిని తెరకెక్కించాడు అషిమ్. ప్రస్తుతం ఈ సిరీస్ ఇప్పుడు టాప్ ట్రెండింగ్ లో ఉంది. తరువాత స్థానాల్లో
2. ది రొమాంటిక్స్
3.ట్రూ బ్యూటీ
4.వెడ్నెస్ డే
5.మిస్టర్ క్వీన్
6.రెడ్ రోజ్
7. పర్ఫెక్ట్ మ్యాచ్
8. ఫిజికల్:100
9. ఖాకీ: బీహార్ చాప్టర్
10. లవ్ టు హేట్ యు
ట్రెండింగ్ లో ఉన్నాయి.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు