Ruhani Sharma: రుహానీ శర్మ కిల్లింగ్ లుక్..

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది భామలు ఉన్నారు. కానీ అందులో కొంతమంది మాత్రమే అతి తక్కువ కాలంలో పాపులర్ అవుతూ ఉంటారు. ఇక కొంతమంది పాపులర్ అయ్యేందుకు సోషల్ మీడియాలో తమ అందచందాలను నిత్యం మారబోస్తూ ఉంటారు. అలాంటి వారిలో ముందు వరుసలోని రుహాని శర్మ ఉంటారు. హీరోయిన్ రుహాని శర్మ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.

టాలీవుడ్ సీనియర్ హీరో సుమంత్ నటించిన చి ల సౌ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది రుహాని శర్మ. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఆ తర్వాత సస్పెన్స్ క్రైమ్ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ హిట్ మొదటి భాగంలో నటించి మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది రుహాని శర్మ. అయితే ఈ సినిమా తర్వాత ఈ బ్యూటీకి పెద్దగా ఛాన్సులు రాలేదు. దీంతో సోషల్ మీడియాలో నిత్యం అందచందాలను ఆరబోస్తూ అందరిని అట్రాక్ట్ చేసింది. ఈ తరుణంలోనే విక్టరీ వెంకటేష్ తాజాగా చేసిన సైంధవ్ సినిమాలో ఈ బ్యూటీ ఛాన్స్ కొట్టేసింది. సైంధవ సినిమాలో డాక్టర్ పాత్రలో కనిపించి అందరిని మెప్పించింది రుహని శర్మ.

ఇది ఇలా ఉండగా తాజాగా సోషల్ మీడియాలో తన ఫోటోను షేర్ చేసి అగ్గి రాజేస్తోంది రుహానీ శర్మ. అద్దం ముందు నిల్చోని మరి సెల్ఫీ దిగింది. అలాగే తన ఎద అందాలు , నాభి అందాలు కనిపించేలా ఫోజులిచ్చింది రుహాని. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

- Advertisement -

Ruhani Sharma latest photos went viral on social media

Ruhani Sharma latest photos went viral on social media

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు