Ravi Teja : నా దైర్యం మీరు చూపించిన మార్గం

మెగాస్టార్ చిరంజీవి మరియు మాస్ మహారాజా రవితేజ అనుబంధం గురించి పెద్దగా పరిచయం అవసరం చెయ్యాల్సిన లేదు. చిరంజీవినీ ఎంతో ప్రేమతో అన్నయ్యా అని పిలుస్తారు రవితేజ. ఇదివరకే మెగాస్టార్ చేసిన చాలా సినిమాల్లో కనిపించాడు ఈ మాస్ మహారాజా.
ప్రస్తుతం వీరిద్దరూ కలిసి నటిస్తున్న చిత్రం వాల్తేరు వీరయ్య.

వాల్తేరు వీరయ్య సినిమా గురించి ఎప్పటికప్పుడు కొత్త వార్తలతో వస్తూనే వున్నాయి.తాజాగా చిత్ర యూనిట్ రవితేజకు సంబంధించిన టీజర్ ను విడుదల చేసారు. ఈ టీజర్ కి మంచి ఆధరణ లభిస్తుంది. రవితేజ చేసేది చేసెది గెస్ట్ రోల్ ఐయన, పవర్ ప్యాక్ ఎలెమెంట్స్ తో రవి తేజ క్యారెక్టర్ ను డిజైన్ చేసాడు దర్శకుడు బాబీ.

ఈ సినిమాలో రవితేజ విక్రమ్ సాగర్ అనే పోలీస్ పాత్ర లో ఏసీపీ గా కనిపించబోతున్నారు. ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని పంచుకున్నారు మెగాస్టార్. ‘అతని బ్యాక్ గ్రౌండ్ – కేవలం హార్డ్ వర్క్ …అతని సపోర్ట్ – ప్రేమించే మాస్’ అంటూ విక్రమ్ సాగర్ పాత్రను ఇంట్రడ్యూస్ చేసారు మెగాస్టార్ చిరంజీవి. దీనికి రవితేజ స్పందిస్తూ ‘అన్నయ్యా అతని ధైర్యం – మీరు చూపించిన మార్గం’ అంటూ రిప్లై ఇచ్చి మరోసారి తన ప్రేమను తెలిపాడు రవితేజ.

- Advertisement -

రవితేజ టీజర్ తో ఈ సినిమాపై భారీ ఎక్సపెక్టషన్స్ పెరిగిపోతున్నాయి. చిరు , రవితేజ్ నీ ఒకే స్క్రీన్ పై చూడాలంటే సంక్రాంతి వరకు వెయిట్ చేయల్సిందే.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు