Prabhas: ప్రభాస్ కల్కి మూవీ నుంచి క్రేజీ రూమర్?

Prabhas:  టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలు ఉన్న సంగతి తెలిసిందే. కొంతమంది టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా కష్టపడి పైకి వస్తే… మరికొంతమంది ఇండస్ట్రీలో ఎవరైనా బ్యాక్గ్రౌండ్ ఉన్న వారి సహాయంతో వస్తున్నారు. అలా బ్యాగ్రౌండ్ ఉన్న వారి సహాయంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన వారు చాలా తక్కువగా సక్సెస్ అవుతున్నారు. కొంతమంది మాత్రమే… సక్సెస్ అవుతాయి కొంతమంది విఫలమవుతున్నారు. అయితే ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తో ఇండస్ట్రీలోకి వచ్చిన టాప్ మోస్ట్ హీరోలలో హీరో ప్రభాస్ ఒకరు.

టాలీవుడ్ హీరో ప్రభాస్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. కృష్ణంరాజు వారసత్వాన్ని అందిపుచ్చుకొని టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు హీరో ప్రభాస్. ఈశ్వర్ మరియు రాఘవేంద్ర లాంటి చిన్నచిన్న సినిమాలు చేసిన ప్రభాస్ ఆ తర్వాత టాప్ మోస్ట్ హీరోగా మారిపోయాడు. ప్రభాస్ కెరీర్లో చత్రపతి సినిమా బంపర్ హిట్ కావడంతో… అతని కెరీర్ ఒక్కసారిగా మారిపోయింది.

అయితే బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ సలార్ లాంటి బంపర్ హిట్ అందుకున్నాడు. ఇక సలార్ సినిమా తర్వాత మళ్లీ అదే స్థాయిలో హిట్ కొట్టేందుకు ప్రభాస్ చాలా కష్టపడుతున్నారు. ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న లేటెస్ట్ మూవీ కల్కి 2898AD. అయితే గతంలోనే ఈ సినిమా విడుదల తేదీని ఫిక్స్ చేయగా దాన్ని మార్చేశారు. లేటెస్ట్ గా ఈ సినిమా రిలీజ్ డేట్ కూడా ఫైనల్ చేశారు. వాస్తవానికి ఈ సినిమాలో ప్రభాస్ సరసన హీరోయిన్గా దీపికా పడుకునే నటిస్తోంది.

- Advertisement -

అంతేకాకుండా ఈ పాన్ ఇండియా మూవీ లో అమితాబచ్చన్, కమలహాసన్, దుల్కర్ సల్మాన్, రానా దగ్గుబాటి, పశుపతి, మండల సాయికుమార్ లాంటి కీలక నటులు నటిస్తున్నారు. రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాలు వస్తున్నాయి అంటే చాలు పెద్ద ఎత్తున అంచనాలు పెరుగుతాయన్న సంగతి తెలిసిందే. అలాంటి ఈ సినిమాలో ప్రభాస్ తో పాటు బడా స్టార్లు ఉండటంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి.

 

ఇది ఇలా ఉండగా నాగశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్, కమల్ హాసన్, అమితాబ్ నటిస్తున్న కల్కి 28 98 ad సినిమా నుంచి ఒక క్రేజీ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నిన్న రిలీజ్ అయిన లుక్ వేర్వేరుగా ఉన్నాయి. దీంతో ప్రభాస్ డబ్బులు యాక్షన్ చేస్తున్నాడని కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. ప్రభాస్ పాత్ర భిన్నమైన గెటప్స్లో కనిపిస్తున్నాయని… మరి కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. దీనిపై చిత్ర బృందం నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు