Honey rose: రెడ్ డ్రెస్ లో హీట్ పెంచిన హీరోయిన్ హనీ రోజ్

Honey rose

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లు ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారే టాలీవుడ్ ఇండస్ట్రీలో బాగా రాణిస్తున్నారు. వాళ్లకే ఇండస్ట్రీ నిర్మాతలు అలాగే దర్శకులు ఛాన్సులు ఎక్కువగా ఇస్తున్నారు. దీనికి కారణం ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన హీరోయిన్లు ఎక్కువగా ఎక్స్పోజింగ్ చేయడమే…!

అయితే అలా ఇప్పటికే చాలామంది ఎక్స్పోజింగ్ నమ్ముకొని టాలీవుడ్ ఇండస్ట్రీలో సక్సెస్ అయ్యారు. ఈ లిస్టులో హీరోయిన్ హనీ రోజ్ కూడా ఉంటారు. హీరోయిన్ హనీ రోజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ బ్యూటీ 2005 సంవత్సరంలో మలయాళం ఇండస్ట్రీలో తొలిసారిగా సినిమా చేసింది. బాయ్ ఫ్రెండ్ సినిమాతో ప్రేక్షకులకు దగ్గరయింది. ఇక మన తెలుగులో ఈ వర్షం సాక్షిగా సినిమాతో అప్పట్లో అలా మెరిసి ఇలా వెళ్ళిపోయింది హీరోయిన్ హనీ రోజ్. ఈ సినిమా 2012 సంవత్సరంలో వచ్చింది. అయితే ఏడాది కిందట బాలయ్య వీర సింహారెడ్డి సినిమా చేసిన సంగతి తెలిసిందే.

ఈ సినిమాతో తెలుగులో మళ్లీ రీఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ హనీ రోజ్. ఈ సినిమాలో బాలయ్య సరసన హీరోయిన్గా చేసి అందరిని మెప్పించింది హీరోయిన్ హనీ రోజ్. ఈ సినిమాలో తన అంద చందాలతో తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకొని.. ఇప్పటికి ట్రెండింగ్ లోనే ఉంది.

- Advertisement -

అంతేకాకుండా వరుసగా చాన్సులు వచ్చేందుకు తన అందచెందాలను నిత్యం అరబోస్తూ సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంది హీరోయిన్ హనీ రోజ్. ఈతరణంలోనే రెడ్ డ్రెస్ లో తాజాగా మెరిసింది ఈ బ్యూటీ. బంగారు నెక్లెస్ వేసుకొని… నడుము అలాగే యధా అందాలు కనిపించేలా రెడ్ డ్రెస్ లో మెరిసింది. ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి.

Honey rose shining in red dress

Honey rose shining in red dress

Honey rose shining in red dress

Checkout Filmify for the latest Movie news in Telugu, New Movie Reviews & Ratings, and all the Entertainment News. Also provides new movie release dates & updates, Telugu cinema gossip, and other film industries Movies updates, etc

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు