Bollywood :అలియా భట్ కొత్త ఇంటి ధర మరి అంతనా ?

సాధారణంగా సెలెబ్రెటీలు ఏది కొన్న వాళ్ళ రేంజ్ కి సరిపోతుందా లేదా అనేది చూసుకొని కొంటారు. అందరిలాగా వీళ్ళకి కంఫర్ట్ కన్నా ఎంత కాస్ట్ పెట్టి కొన్నాం అనేది ఎక్కువ సంతృప్తినిస్తుంది. ఎందుకంటే వాళ్ళు సెలెబ్రెటీలు వల్ల దగ్గర ఉన్న ప్రతి దాన్ని జనాలు చూస్తారు అలాగే మాకు కూడా ఉండాలి అని కళలు కంటారు. కాసులు ఉన్నవాళ్లు వాళ్ళలాంటివే కొనుకుంటారు కూడా.

ఇక విషయానికొస్తే బాలీవుడ్ నటి అలియాభట్ కొత్తగా ఒక ఇల్లు తీసుకుంది. రీసెంట్ గానే రణ్ బీర్, అలియా భట్ లకి పెళ్లి అయిన విషయం తెలిసిందే కదా అయితే ఈ కొత్తగా పెళ్లి అయిన ఇన్నిరోజులకి వేరు కాపురం పెట్టబోతున్నారు. అందులోను అలియా ఇప్పుడు ప్రెగ్నెంట్ గా ఉంది అందుకని వాళ్ళ జ్యోతిష్యుడు చెప్పాడని అలియా , రణ్ బీర్ లు ఇళ్లు మారడానికి నిశ్చయించుకున్నారు. ఇప్పుడు ఉన్న వాళ్ళ ఇంటిని తన సిస్టర్ షాహిన్ ఇచ్చింది.దీని ధర 7కోట్లట..

వాళ్ళ జ్యోతిస్యుడు చెప్పిన ప్రకారం అలియా రణ్ బీర్ లు మారబోతున్న ఇల్లు ధర 37 కోట్లు అట. తొందరలోనే ఈ కొత్త జంట ఇల్లు షిఫ్ట్ అవ్వబోతున్నారు.RRR సినిమాతో తెలుగు ప్రేక్షకులకి పరిచయమైనా అలియ భట్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో  రాబోతున్న సినిమాలో హీరోయిన్ గా చేయాల్సి ఉండే. దీనికి సంబంధించి ఫోటో షూట్ కూడా జరిగిన తరువాత అలియా పెళ్లి కుదిరింది. దాంతో డేట్స్ ఇష్యూ వచ్చి అలియా కొరటాల ఎన్టీఆర్ సినిమా నుంచి తప్పుకుంది.

- Advertisement -

 

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు