Hero Nikhil: తండ్రి కాబోతున్న యంగ్ హీరో?

టాలీవుడ్ క్రేజీ హీరోల్లో ఒకరైన నిఖిల్ తండ్రి కాబోతున్నాడు అంటూ ఓ వార్త వైరల్ అవుతుంది. నిఖిల్ భార్య పల్లవి గర్భవతి అయ్యిందట. కానీ నిఖిల్ దీని పై అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే ఇటీవల నిఖిల్- పల్లవి కలిసి ఓ ఫ్యామిలీ ఫంక్షన్ కి వెళ్లారు. అక్కడ ఆమె బేబీ బంప్ తో కనిపించినట్టు కొన్ని ఫోటోలు నెటిజన్లు షేర్ చేస్తూ ఈ న్యూస్ ను వైరల్ చేస్తున్నారు. ఈ జంటకి శుభాకాంక్షలు కూడా తెలుపుతున్నారు. కొన్ని గంటలు కావస్తున్నా నిఖిల్ ఇంకా ఈ విషయం పై స్పందించకపోవడం .. ‘ఇది నిజమే’ అనే అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి.

కూడా ఓ డాక్టర్ అనే విషయం అందరికీ తెలిసిందే. వీరిద్దరూ 2020 లాక్ డౌన్ టైంలో ప్రేమ వివాహం చేసుకున్నారు. కరోనా నిబంధనలను పాటించి అతి తక్కువ మంది బంధుమిత్రుల సమక్షంలో వీరి పెళ్లి జరిగింది. ప్రెగ్నెన్సీ వార్తలు అలా ఉంచితే మొన్నామధ్య వీరిద్దరూ విడాకులు తీసుకుంటున్నారు అనే చర్చ కూడా జోరుగా నడిచింది. కానీ అది అబద్దం అని నిఖిల్ ఖండించారు.

ప్రస్తుతం ‘స్వయంభు’ అనే పాన్ ఇండియా మూవీలో నటిస్తున్న నిఖిల్ మరోపక్క రాంచరణ్, యూవీ క్రియేషన్స్ వారు నిర్మిస్తున్న పాన్ ఇండియా మూవీలో కూడా నటిస్తున్నారు. దీనికి ముందు సుధీర్ వర్మ దర్శకత్వంలో మరో సినిమా కూడా మొదలైంది. కొంత భాగం షూటింగ్ జరిపాక ఎందుకో ఈ సినిమాని పక్కనబెట్టాడు నిఖిల్.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

Young Hero Nikhil is going to be a father

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు