Shraddha Das: ఆ యంగ్ హీరోతో శ్రద్ధ దాస్ సహజీవనం ?

Shraddha Das

బెంగాలీ బ్యూటీ శ్రద్ధాదాస్… సిద్దు ఫ్రమ్ శ్రీకాకుళం సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఆర్య 2లో శాంతిగా అలరించింది. ఈ బ్యూటీ హీరోయిన్గా చేసిన సినిమా కంటే…పది నిమిషాలు నిడివి కూడా లేని శాంతి పాత్రతోనే పాపులారిటీగా తెచ్చుకుంది. ఇక ఆ తర్వాత ఆడపదడపా సినిమాల్లో కనిపించి అలరించింది. కానీ ఈ భామకు సరైన అవకాశాలు మాత్రం రాలేదు.

అందం, అభినయం రెండు కలిసి ఉన్న అదృష్టం కలిసి రాలేదు ఈ భామకు. ఈ బ్యూటీ బాలీవుడ్ లో నూతన అదృష్టాన్ని పరీక్షించుకుంది. కానీ అక్కడ కూడా శ్రద్ధ ఖరీదు బోల్తా కొట్టింది. శ్రద్ధ టాలీవుడ్ లో అడుగుపెట్టి దశాబ్దంపైనే అవుతుంది. సినిమా అవకాశాలు లేకపోయినా పదేళ్లకు పైగా ఇండస్ట్రీలో లైమ్ లైట్ ఉండటం శ్రద్ధాకే సాధ్యమైంది. తనకు వచ్చిన చిన్నచిన్న అవకాశాలతోనే తన కెరీర్ బండిని లాగేస్తూ అభిమానులను అలరిస్తోంది ఈ బెంగాలీ బ్యూటీ.

ఇదిలా ఉండగా… హీరోయిన్ శ్రద్ధదాస్ గురించి ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. దాదాపు 13 సంవత్సరాలు ఇండస్ట్రీలో కొనసాగుతున్న హీరోయిన్ శ్రద్ధ టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు చెందిన హీరోతో రిలేషన్షిప్ పెట్టుకుందట. అతనితో ప్రస్తుతం ఒకే రూమ్లో ఉంటుందట ఈ బ్యూటీ. శ్రద్ధాదాస్ అతనితో ఉండటమే కాకుండా బట్టలిప్పి నానా రచ్చ చేస్తుందట హీరోయిన్ శ్రద్ధదాస్.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు